• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్కడ లవర్‌ బాయ్‌...

అక్కడ లవర్‌ బాయ్‌ చింపేశాడు

By - Tupaki Desk
Update: 2016-01-29 15:30 GMT
మాధవన్‌ హీరోగా రూపొందిన ''సాలా ఖడూస్‌''ను టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్‌ రీమేక్‌ చేసేద్దాం అనుకున్నాడు. అందుకే ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్‌ చేయలేదు. కాని హిందీలో వచ్చిన సాలా ఖడూస్‌ సినిమాను తమిళంలో కూడా ఇరుది సుత్రూ అంటూ రిలీజ్‌ చేశారు. అక్కడ రెస్పాన్స్‌ ఎలా ఉందో తెలుసా?

నిజం చెప్పాలంటే ఇప్పటివరకు లవర్‌ బాయ్‌ గానే ఎక్కువ విజయాలను అందుకున్న మాధవన్‌.. ఈ సినిమాలో మాత్రం చింపేశాడు. అక్కడక్కడా సినిమా చాలా స్లోగానే ఉన్నా కూడా.. మాధవన్‌ ఆ సీన్లన్నీ మనం మర్చిపోయేలా పెర్ఫామ్‌ చేశాడు. ఇకపోతే సినిమా కాస్త ప్రెడిక్టివ్‌ గా ఉన్నా కూడా.. దర్శకురాలు సుధ కొంగర నెరేటివ్‌ అదిరింది. బాక్సర్‌ స్టూడెంట్‌ గా రితికా సింగ్‌ కూడా అదరగొట్టేసింది. కథలో పెద్ద కిక్‌ లేకపోయినా.. మాధవన్‌ అండ్‌ రితిక పెర్ఫామెన్స్‌ అదిరిపోయింది. మరి తెలుగులో ఈ సినిమాను రీమేక్‌ చేయాలంటే.. వెంకీ అండ్‌ కో ఎలా చేస్తారో చూడాలి.

కట్ చేస్తే.. ఈరోజు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర సీన్‌ వేరేలా ఉంది. క్యాష్‌ రిజిస్టర్స్‌ విషయంలో చూసుకుంటే.. మాధవన్‌ సినిమాకు ధియేటర్లు దాదాపు ఖాళీగానే ఉన్నాయి. మే బీ రేపటి నుండి ఆడియన్స్‌ ఫిల్‌ అవ్వొచ్చు. అయితే నెగెటివ్‌ రివ్యూస్‌ వచ్చిన మస్తీజాదే సినిమాకు మాత్రం ధియేటర్లు నిండిపోయాయ్‌. సన్నీ ఎఫెక్ట్‌ అంటే అదే మరి.
Tags:    
  • Madhavan 
  • Saala Khadoos Movie 
  • Telugu News 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS