• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్కలపైకి చొక్కా ఒక్కటే...

పిక్కలపైకి చొక్కా ఒక్కటే ఇచ్చారు

By - Tupaki Desk
Update: 2015-06-12 05:22 GMT
పూనమ్‌ బజ్వా.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. నవదీప్‌ సరసన 'మొదటి సినిమా'తో కెరీర్‌ ప్రారంభించింది. కూచిపూడి వెంకట్‌ పరిచయం చేసిన కథానాయికగా సుపరిచితం. మొదటి సినిమా తర్వాత తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం నాలుగు భాషల్లో కథానాయికగా అవకాశాలు అందుకుంది. అయితే తొలి ప్రయత్నం ఫ్లాపవ్వడం వల్ల తెలుగులో ఆశించినన్ని అవకాశాలు రాలేదు.

ఇప్పటికి దశాబ్ధం కెరీర్‌ పూర్తి చేసుకుంంది. ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు ఈ అమ్మడికి. కోలీవుడ్‌లో జయం రవి-హన్సిక జంటగా నటిస్తున్న రోమియో జులియెట్‌లో ఓ కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా త్వరలోనే రిలీజవుతోంది. ఈ సందర్భంగా తన కంబ్యాక్‌ సినిమా గురించి ముచ్చటిస్తూ... ఈ చిత్రంలో నా పాత్రకు  చాలా ప్రాధాన్యత ఉంది. కోలీవుడ్‌లో రీఎంట్రీకి సూటయ్యే క్యారెక్టర్‌ ఇది. బోల్డ్‌గా, టామ్‌ బోయ్‌లా కనిపిస్తాను. నా క్యారెక్టర్‌ని ఎంతో ఆస్వాధిస్తూ నటించాను. హన్సిక ఎంతో ఒద్దికైన అమ్మాయి. తనతో కలిసి తెరని పంచుకోవడం వల్ల ఎంతో నేర్చుకున్నా. అలాగే జయం రవి పక్కా జెంటిల్మన్‌... అని చెప్పింది.

అంతేకాదు తొలిరోజు షూటింగులో నాకు ఓ తెల్ల చొక్కా ఇచ్చారు. అస్సలు ఫ్యాంట్‌ అన్నదే లేదు. అది ధరించి ఆన్‌సెట్స్‌ తిరగాల్సి రావడం కాస్త ఇబ్బందికరంగానే అనిపించింది. కానీ సీన్‌ కోసం తప్పలేదు.. అంటూ సెలవిచ్చింది. పూనమ్‌ బజ్వా. బొద్దుగా, ముద్దుగా కనిపిస్తుంది కాబట్టి తనకి సూటయ్యే క్యారెక్టర్లు ఉన్నప్పుడు పిలిచి ఇలాంటి టామ్‌బోయ్‌ క్యారెక్టర్లలో అవకాశం ఇస్తున్నారు. అదీ సంగతి.

Tags:    
  • Poonam Bajwa 
  • Romeo Juliet 
  • telugu NEws 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS