• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అడ్డుతెర తొలగించిన అందాల...

అడ్డుతెర తొలగించిన అందాల తార.. అవకాశం ఇస్తారా!

By - Tupaki Desk
Update: 2020-06-13 01:30 GMT
హీరోయిన్ పూనమ్ బజ్వా పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. నవదీప్ హీరోగా తెరకెక్కిన 'మొదటి సినిమా' అనే సినిమాతో వెండితెర పై అరంగేట్రం చేసింది. తొలి సినిమా ఫ్లాప్ అవ్వడంతో బ్యూటీకి తెలుగులో కావాల్సినంత ఎంకరేజ్ మెంట్ లభించలేదు. దీంతో తమిళ, కన్నడ, మళయాళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టి కెరీర్ కొనసాగిస్తుంది. కెరీర్ ప్రారంభించి దాదాపు దశాబ్దకాలం అవుతున్న పూనమ్ కు ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. అల్లు అర్జున్ పరుగు మూవీ తర్వాత తెలుగనాట కనిపించడం మానేసిన ఈ ముద్దుగుమ్మ. తన అందంతో అభినయంతో ఎప్పటికప్పుడు అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. కానీ అందరు హీరోయిన్లలాగే పూనమ్ కూడా మొదట్లో పక్కింటి అమ్మాయిలా కనిపించింది. ఇక వరుస సినిమాలతో జోరుమీద ఉన్నప్పుడే గ్లామర్ పాత్రలు చేస్తూ.. అందాల ఆరబోత ప్రారంభించింది. కానీ ఎంత అందం గుప్పించినా అమ్మడికి తెలుగులో మాత్రం రాలేదు అనేది వాస్తవం.

తమిళంలో ఫుల్ బిజీ అయిన తర్వాత అడపాదడపా కన్నడ, మలయాళం సినిమాలలో కూడా మెరిసింది. ప్రస్తుతం పూనమ్ అందాలను ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారట. పూనమ్ మాత్రం ఇంస్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండటానికే ట్రై చేస్తుంది. మతిపోయే ఫోటోషూట్లతో, అదిరిపోయే రొమాంటిక్ ఫోజులతో విందు వడ్డిస్తూనే ఉంది. తాజాగా అమ్మడు బికినీ రేంజ్ పోజుతో దర్శనమిచ్చింది. అమాయకత్వంతో అలా నిలబడి అడ్డుగా ఉన్న క్లోత్ పక్కకి జరిపి ఒంపులన్నీ బయటపడేలా కెమెరా ఫోజిచ్చే సరికి అభిమానుల మతులు పోతున్నాయి. అధరాల నుండి పాదాల వరకు మొత్తం ప్రదర్శనకు నిలిపింది. పూనమ్ పోజు చూస్తుంటే బికినీకి కూడా సిద్దమే అని సంకేతం ఇస్తున్నట్లుగా అనిపిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. చూడాలి మరి మళ్లీ ఈ అందాలతో తెలుగులో కనిపిస్తుందేమో!
Tags:    
  • Poonam Bajwa 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS