• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరిః విశ్వనటుడు...

ఫోటో స్టోరిః విశ్వనటుడు మెచ్చిన నాయిక

By - Tupaki Desk
Update: 2015-08-26 20:00 GMT
విశ్వనటుడు కమల్‌ హాసన్‌ ఏరి కోరి ఎంచుకున్న కథానాయిక పూజా కుమార్‌. ఈ ఎన్నారై భామలోని హొయలుకు ఫ్లాటైపోయిన కమల్‌ 'విశ్వరూపం' సినిమాలో నటించే అవకాశం ఇచ్చాడు. ఈ ఫ్రాంచైజ్‌ లోని అన్ని సినిమాల్లోనూ పూజా కుమార్‌ కథానాయిక. విశ్వరూపం -2 త్వరలోనే రిలీజ్‌ కి రెడీ అవుతోంది.

అయితే కమల్‌ హాసన్‌ లాంటి స్టార్‌ హీరో సరసన నటించినా ఈ అమ్మడికి ఆశించినన్ని అవకాశాలైతే రాలేదు. తానొకటి తలస్తే దైవం ఇంకొకటి తలచిన చందంగా.. ఛాన్స్‌ లే లేవు. దానికి కారణం .. ఈవిడ బొద్దుతనమే. ఆ సంగతి గ్రహించిందో ఏమో! ముద్దుగుమ్మ రూపురేఖలు మార్చుకుని కొత్త ఫోటోషూట్‌ తో దూసుకొచ్చింది. ఈ దూకుడు చూస్తుంటే ఈసారి వరుసగా ఛాన్సులు పట్టేసేట్టే కనిపిస్తోంది.

పూజా మునుపటితో పోలిస్తే సన్నజాజి తీగలా తయారైంది. కొత్త ఫోటోషూట్‌ లో అరవిరిసిన అందాల్ని ఎరగా వేసింది. బరువు తగ్గి మల్లె తీగలాగా కనిపిస్తోంది. డిఫరెంట్‌ డిజైనర్‌ దుస్తుల్లో ఆ ఫోజులిచ్చిన తీరు యువతరంలో గిలిగింతలు పెడుతోంది. టాలీవుడ్‌, కోలీవుడ్‌ డైరెక్టర్లకు వార్నింగ్‌ బెల్‌ మోగినట్టే. ఓ చాన్సిచ్చి చూడండి గురూ..
Tags:    
  • Pooja Kumar 
  • Telugu NEws 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS