మై డస్కీ బ్యూటీ హైదరాబాద్ విమానమెక్కు అన్నాడు!
సోషల్ మీడియాల్లో ఫ్యాన్స్ వెటకారం ఫన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొందరు అదుపు తప్పి కామెంట్లు చేస్తుంటారు. బూతు పదాల్ని తేలిగ్గా అనేస్తుంటారు. చాలా మంది తమ అభిమాన కథానాయికలపై ప్రేమను కురిపిస్తూ ఐ లవ్ యు కూడా చెప్పేస్తుంటారు. కానీ ఈ వీరాభిమాని మాత్రం ``మై డస్కీ బ్యూటీ హైదరాబాద్ కి ఎగురుకుంటూ రా`` అన్నాడు!
ఇంతకీ ఎవరినీ? అంటే.. బుట్ట బొమ్మ పూజా హెగ్డేని అలా ప్రేమగా అడిగాడు. పూజా లేటెస్టుగా ఇన్ స్టా మాధ్యమంలో ఓ ఆసక్తికర ఫోటోని షేర్ చేసి దానికి అంతే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ని ఇచ్చింది. ఎయిర్ పోర్ట్ లుక్ ఇది. విమానం ఎక్కేందుకు రెడీ అవుతోంది.. టేకాఫ్ అయ్యేందుకు విమానం రెడీ అవుతోంది! అంటూ విషయం వెల్లడైంది. ఆ రెడ్ కోట్ పై రెడీ టు టేకాఫ్ అన్న క్యాప్షన్ ఆకర్షిస్తోంది.
ఈ ఫోటోని షేర్ చేయగానే దానిపై స్పందిస్తూ ఓ అభిమాని వెంటనే హైదరాబాద్ కి రావాల్సిందిగా లవ్ ఈమోజీల్ని షేర్ చేశాడు. మై డస్కీ బ్యూటీ అంటూ లవ్ ని కురిపించాడు. వేరొక అభిమాని అయితే .. ఈ ప్రపంచంలో నా అంత వీర ఫ్యాన్ నీకు వేరొకడు ఉండడు! అని కూడా అభిమానం కురిపించాడు.
ఇన్ స్టాలో పూజా టీజింగ్ ఫోటోలు వీడియోలకు స్పందన అద్భుతం. ఇంతకుముందే.. ఆగలేక మధ్యాహ్నం ఓ కునుకు కునికాను!అంటూ పూజా నిదురిస్తున్న ఫోటోని షేర్ చేయగా అది వైరల్ అయ్యింది. ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రచారంలోనూ పూజా బిజీగా ఉంది. తదుపరి ఆచార్యలో చరణ్ సరసన నటించనుంది. దీంతో పాటే వరుస చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది.