• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆగస్టులోనే మెగా ఫ్యామిలీ...

ఆగస్టులోనే మెగా ఫ్యామిలీ వేడుక

By - Tupaki Desk
Update: 2020-07-27 13:00 GMT
మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక వివాహం ఐపీఎస్‌ ఆఫీసర్‌ తనయుడు జీవీ చైతన్యతో ఫిక్స్‌ అయిన విషయం తెల్సిందే. ఇటీవలే ఈ వివాహంకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. నిహారిక తనకు కాబోయే వాడిని సోషల్‌ మీడియా ద్వారా పరిచయం చేసింది. ఇక వీరి వివాహ నిశ్చితార్థం ఆగస్టులో జరుగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. పెళ్లి వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరపాలనుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. పెళ్లి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కాని ఆగస్టులో నిహారిక చైతన్యల నిశ్చితార్థం జరుగబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది.

వరుణ్‌ తేజ్‌ తాజాగా ఒక సందర్బంలో ఆగస్టులో ఇంట్లో ఒక వేడుక ఉంది అన్నాడు. అంటే ఆ వేడుక నిహారిక నిశ్చితార్థం అయ్యి ఉంటుందని అంతా కన్ఫర్మ్‌ గా భావిస్తున్నారు. ప్రస్తుతం నిశ్చితార్థంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే షాపింగ్‌ అయ్యిందని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. చైతన్య మరియు నిహారికల వివాహ నిశ్చితార్థంకు మెగా హీరోలు అంతా ఒకే వేదిక మీదకు వచ్చే అవకాశం ఉంది. కనుక ఫ్యాన్స్‌ నిహారిక నిశ్చితార్థ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం పవన్‌ దీక్షలో ఉన్నాడు. ఆగస్టుకు ఆయన దీక్ష పూర్తి అవ్వబోతుంది. ఆయన దీక్ష పూర్తి అయిన తర్వాత డేట్‌ ను ఫిక్స్‌ చేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఒక వేళ నిశ్చితార్థ సమయంకు పవన్‌ దీక్షలో ఉన్నా కూడా కూతురు వేడుకలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. ఇటీవల నితిన్‌ పెళ్లి కొడుకును చేసే కార్యక్రమంలో పవన్‌ దీక్షలో ఉండే పాల్గొన్నాడు. నిహారిక ఎంగేజ్‌ మెంట్‌ చాలా స్పెషల్‌ గా ఉండే అవకాశం ఉందని మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.
Tags:    
  • Mega Family 
  • August 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS