• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిధి `డిస్ట్రిబ్యూట్...

నిధి `డిస్ట్రిబ్యూట్ ల‌వ్`.. కోవిడ్ బాధితుల సేవ కోసం

By - Tupaki Desk
Update: 2021-05-26 06:30 GMT
సెకండ్ వేవ్ ప్ర‌మాద తీవ్ర‌త‌ను చూశాక సెల‌బ్రిటీలు మ‌రోసారి అలెర్ట‌య్యారు. త‌మ‌వంతుగా కోవిడ్ బాధితుల‌కు సాయం చేసేందుకు ఎవ‌రికి వారు నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాల్ని చేప‌డుతున్నారు. చిరంజీవి- సోనూసూద్ త‌దిత‌రులు ఇప్ప‌టికే ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల్లో ఉన్నారు. అందాల క‌థానాయిక‌లు ఇటీవ‌ల చిన్న మొత్తాల‌ నిధి సేక‌ర‌ణ‌తో సాయానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

ర‌కుల్ ప్రీత్ ఇటీవ‌లే తాను చిన్న మొత్తాల‌ను సేక‌రించి అవ‌స‌రంలో ఉన్న‌వారికి సాయ‌ప‌డేందుకు నిధితో బ్యాంక్ ను ఏర్పాటు చేస్తున్నాన‌ని తెలిపారు. షామా శికంద‌ర్ వంటి తార‌లు ఇదే బాట‌లో సాయానికి ముందుకొచ్చారు.

తాజాగా ఇస్మార్ట్ శంక‌ర్ ఫేం నిధి అగర్వాల్ `డిస్ట్రిబ్యూట్ లవ్` అనే నిధి సేక‌ర‌ణ సంస్థను ప్రారంభించ‌నున్నారు. ఇది కోవిడ్-సంబంధిత అన్ని స‌హాయాల‌కు వ‌న్ -స్టాప్ గమ్యస్థానంగా ఉంటుంది. త‌మ‌ వెబ్ సైట్ ద్వారా వచ్చే ప్రతి అభ్యర్థనను పరిశీలించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసామ‌ని నిధి తెలిపారు. అభ్య‌ర్థ‌నలు ప‌రిశీలించి నేను వారికి ఏమైనా సహాయం అందించాల‌నేదే నా ఉద్ధేశం. ఇది ప్రాథమిక అవసరాలైన‌ మందులు లేదా ఆహారం వగైరా ఏవైనా కావచ్చు.. అని తెలిపారు.

కోవిడ్ క‌ష్ట కాలంలో నాతో కలిసి ఒక బృందం ప‌ని చేస్తోంది. మేము వస్తువులను అవ‌స‌ర‌మైన వారికి అందించ‌గ‌లం. త్వ‌ర‌లోనే అభ్యర్థనలను పరిశీలిస్తాం. ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తాము.. అని అన్నారు. తెలుగు-త‌మిళం-హిందీలో నిధి క‌థానాయిక‌గా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    
  • Nidhi Agarwal 
  • Nidhi Agarwal Latest Images 
  • Nidhi Agarwal Photos 
  • Tollywood 
  • Telugu News 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS