• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కే...

లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కే నో చెప్పిన కియారా

By - Tupaki Desk
Update: 2020-03-21 06:30 GMT
కియారా అద్వానీ...ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హోదా సొంతం చేసుకుని, వచ్చే ఏడాది దాకా చేతి నిండా సినిమాలతో వెలిగిపోనున్న హీరోయిన్. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన, స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్మించిన 'లస్ట్ స్టోరీస్' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ భామ. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన  'గిల్టీ' ద్వారా అందరూ మరోసారి తనవైపు చూపు తిప్పుకొనేలా చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ బాట పట్టింది ఈ 'ధోనీ' భామ. తొలి చిత్రంతోనే అందంతో పాటు అభినయం కూడా తన సొంతమని నిరూపించుకుంది. మొదటి సినిమా ఇచ్చిన జోష్ తో వెంటనే రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. ఈ సినిమా పరాజయం పాలైన కియారా అందాల ఆరబోతకు అవకాశం కల్పించింది. కెరీర్ ప్రారంభం నుండి మంచి కథా బలమున్న చిత్రాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని పొందింది కియారా. అయితే తనకు లైఫ్ ఇచ్చిన కరణ్ జోహార్ ఇప్పుడు ఈమెపై కోపంగా ఉన్నాడట.

వివరాల్లోకి వెళ్తే కరణ్ జోహార్ తన సొంత నిర్మాణ సంస్థఐన ధర్మ ప్రొడక్షన్ హౌస్ లో 'మిస్టర్ లేలే' అనే హిందీ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని అనుకున్న కరణ్ జోహార్ ఆమెతో సంప్రదింపులు జరిపారంట. ప్రస్తుతం ఆమె ఉన్న బిజీలో ఈ చిత్రానికి డేట్స్ అడ్జస్ట్ చేయలేనని సున్నితంగా తిరస్కరించిందంట. లైఫ్ ఇచ్చిన తనకే డేట్స్ ఇవ్వడం లేదని కరణ్ జోహార్ గుస్సా అవుతున్నాడని బీటౌన్ జనాలు చెప్పుకుంటున్నారు. కరణ్ జోహార్ లాంటి బడా నిర్మాతను అప్సెట్ చేసిన కియారా ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరి.
Tags:    
  • Huge Demand For Kiara Adwani 
  • Bharat Ane Nenu 
  • Vinaya Vidheya Rama 
  • Lust Stories 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS