• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నందమూరి హీరోల మధ్య...

నందమూరి హీరోల మధ్య గర్జించబోతున్నాడు

By - Tupaki Desk
Update: 2015-12-30 03:48 GMT
ఈ ఏడాది శర్వానంద్ విజయంతోనే కొత్త ఏడాదిని ప్రారంభించాడు. గతేడాది ‘రన్ రాజా రన్’తో సందడి చేసి.. ఈ ఏడాది ‘మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు’ లాంటి ఓ లవ్ స్టోరీ మూవీతో విజయాన్ని అందుకున్నాడు. మరోసారి కొత్త ఏడాదిని కూడా విజయంతోనే ప్రారంభించాలని సంక్రాంతికి ‘ఎక్స్ ప్రెస్ రాజా’గా సందడి చేయడానికి రెడీ అయిపోతున్నాడు. వరుసగా విజయవంతమైన చిత్రాలను తెరకెక్కిస్తున్న వంశీ-ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది వీరు నిర్మించిన భలే భలే మగాడివోయ్ సినిమా ఘన విజయం సాధించింది. గతంలో ‘రాన్ రాజా రన్’ చిత్రాన్ని నిర్మించిన ఈ నిర్మాతలే ఇప్పుడు ‘ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రాన్ని ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’లాంటి హిట్ సినిమాకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ డైరెక్షన్లో తెరకెక్కించారు.  ఈ చిత్రం సంక్రాంతి రోజు జనవరి 14న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

 అదే రోజు బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్’ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాలు ఆడియో రిలీజ్ ను కంప్లీట్ చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం ఒకింత ఆసక్తికరమే. ఎందుకంటే.. రెండు సినిమాల థియేట్రికల్ ట్రైలర్స్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి. డిక్టేటర్ సినిమాతో మరోసారి బాలయ్య గర్జించబోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను మరోసారి దర్శకుడు శ్రీవాస్ కన్ ఫర్మ్ చేసేశాడు. దాంతో ఇక డిక్టేటర్ వచ్చేది సంక్రాంతి రోజే అని తేలిపోయింది. ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ కాబోతోంది. ఇటీవలే ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కూడా జరిగింది. ట్రైలర్ లో ఎన్టీఆర్ ఎంతో స్టైలిష్ గా వున్నాడు. మరి ఇద్దర నందమూరి హీరోల మధ్య ఎక్స్ ప్రెస్ రాజా ఏమాత్రం నిలబడగలడో వేచి చూడాలి.
Tags:    
  • Sharwanand 
  • Express Raja Movie 
  • Telugu NEws 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS