పిక్‌ టాక్‌ః అప్పటి కంటే ఇప్పుడే మరింత హాట్ గా ఉంది

Update: 2020-12-29 12:30 GMT
ఉత్తరాది ప్రేక్షకులతో పాటు సౌత్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన అమీషా పటేల్‌ ఈమద్య కాలంలో కాస్త సినిమాలను తగ్గించింది. వయసు అయిదు పదులకు చేరువ అవుతున్న సమయంలో సినిమాలు కాకుండా ఇతర రంగాల్లో కూడా అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సినిమాలు చేసినా చేయకున్నాఈ మె గ్లామర్ షో కు మాత్రం బ్రేక్‌ పడటం లేదు. సోషల్‌ మీడియాలో అమీషా పటేల్‌ చేస్తున్న ఎక్స్‌ పోజింగ్ ఈమద్య రెగ్యులర్‌ గా ట్రెండ్‌ అవుతూనే ఉంది. ఈ అమ్మడు చేస్తున్న హడావుడి మామూలుగా లేదు.

తాజాగా ఈమె షేర్‌ చేసిన ఫొటోలు కుర్ర కారుకు మతి పోగొడుతున్నాయి. తన వయసులో సగం వయసు ఉన్న వారిని కూడా ఈమె తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఇక ఈమెను మొదటి నుండి ఫాలో అవుతున్న అభిమానులు అప్పటి కంటే ఇప్పుడే మరింత గ్లామర్‌ గా మరింత అందంగా అమీషా ఉందంటున్నారు. తెలుగులో ఈమె నటించిన సినిమాలు కొన్నే అయినా గుర్తుండి పోయేలా ముద్ర వేసింది. గతంలో చాలా గ్లామర్ పాత్రలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. కాని ఇప్పుడు మాత్రం సోషల్‌ మీడియాతో అదరగొట్టేస్తోంది. అప్పటి కంటే ఇప్పుడే మరింత స్కిన్‌ షో చేస్తుందనిపిస్తుంది.
Tags:    

Similar News