బాలీవుడ్ కి ‘బ్రోచేవారెవరురా’.. ఫ్యాన్సీ రేట్ ఇచ్చిన అజయ్ దేవగన్
కథలో విషయం ఉండాలేగానీ.. సినిమా ఖండాాంతరాాల్లోనూ సత్తా చాాటుతుంది. గతేడాది తెలుగులో వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘బ్రోచేవారెవరురా’ విషయంలో ఇదే జరిగింది. ఈ చిత్రం చూసి ముగ్ధుడైన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్.. ఈ మూవీ రైట్స్ కొనేశాడు. సినిమా కంటెంట్ బాగా ఆకట్టుకోవడంతో ఫ్యాన్సీ రేట్ ఇచ్చి హిందీ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నాడట. ఈ చిత్రంలో పలు మార్పులు చేసి పాన్ ఇండియా మూవీగా రూపొందించాలని డిసైడ్ అయ్యాడట అజయ్.
అభయ్.. కరణ్
ఈ చిత్రాన్ని హోమ్ ప్రొడక్షన్ లోనే భారీ స్థాయిలో నిర్మించబోతున్నాడు అజయ్ దేవగన్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే.. ఈ చిత్రంలో అజయ్ తోపాటు అభయ్ డియోల్, కరణ్ డియోల్ నటించనున్నట్టు సమాచారం.‘పాల్ పాల్ దిల్ కే పాస్’ తో తెరంగేట్రం చేశాడు సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్. ఈ మామ అల్లుళ్లు ఇద్దరూ స్క్రీన్ చేసుకున్నట్లయితే.. హిందీ సర్కిల్స్‌లో ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుందని అజయ్ భావిస్తున్నాడట. ఈ మూవీకి ‘వెల్లీ’ అని పేరు పెట్టనున్నారని సమాచారం.
క్రైమ్ కామెడీ..
ఇది స్నేహితుల కథ. వారి జీవితంలో జరిగిన సంఘటనలతో ఊహించని పరిణామాలు ఎదుర్కొంటారు. క్రైమ్, కామెడీతో నిండి ఉండే ఈ చిత్రాన్ని తెలుగులో వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేశారు. నివేదా థామస్, శ్రీ విష్ణు, నివేదా పేతురాజ్ తదితరులు నటించిన ఈ మూవీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది. ఇలాంటి చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగాా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు అజయ్. మరి, అక్కడ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.