• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అరియానా.. అల్ట్రా గ్లామర్...

అరియానా.. అల్ట్రా గ్లామర్ స్టన్నింగ్

| సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్న అరియానా గ్లోరీ తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రచ్చరచ్చ చేసింది.

By - Tupaki Desk
Update: 2024-01-01 10:44 GMT

బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి అందరికీ తెలిసిందే. ఆర్‌జీవీ ఇంటర్వ్యూతో ఓ రేంజ్ పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ.. బిగ్ బాస్ సీజన్ 4 తో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. అయితే నెట్టింట అరియానా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కొత్తకొత్త ఫొటో షూట్‌లతో డైలీ కుర్రాళ్లకు అందాల విందు వడ్డిస్తోంది.


సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్న అరియానా గ్లోరీ తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రచ్చరచ్చ చేసింది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న అరియానా.. తన స్పెషల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. తన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ లో మరింత జోష్ పెంచింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ట్రెండీ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది.


బ్లూ కలర్ స్ప్లిటెడ్ వేర్ లో కుర్ర హృదయాలను కొల్లగొట్టేలా స్టన్నింగ్ పోజులిచ్చింది. బొద్దుగా మారిన ఈ ముద్దుగుమ్మ ఒంపుసొంపులతో కట్టిపడేసింది. ట్రెండీ డ్రెస్ లో నాభీ షోతో కుర్రకారు గుండెల్ని నలిపేసింది అరియానా. నడుము అందాలతో పాటు థైస్ షోతోనూ మంత్రముగ్ధులను చేసింది.


తన బాడీకి సరిపోయే అవుట్ ఫిట్ ధరించి మరింత అందాన్ని కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ బ్యూటీ అందాలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అరియానాకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కెరీర్ లో మంచి అవకాశాలు అందుకోవాలని కోరుతున్నారు.


యాంకర్ గా అరియానా గ్లోరీ తన కెరీర్ ను ప్రారంభించింది. ఓ యూట్యూబ్ ఛానెల్ లో వర్క్ చేసే సమయంలో ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ, ఆయన బోల్డ్ కామెంట్స్ తో పాపులర్ అయింది. ఆ వెంటనే బిగ్ బాస్ షోతో ఇంకా క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత కొంతకాలం పాటు మూవీ ఇంటర్వ్యూలను చేసింది. బిగ్ బాస్ బజ్ లో కూడా తానే యాంకర్ గా వ్యవహరించింది. బుల్లితెరపై అనేక షోలకు యాంకర్ గా చేసింది. ప్రస్తుతం అరియానాకు ఇన్‌ స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

Tags:    
  • Arianaglory 
  • Pictalk 
  • Photoshoot 
  • Gorgeouslooks 
  • Actreesariyanaglory 
  • newyear 
  • Welcome2024 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS