• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వండర్ ఉమెన్ కి తెలుగు...

వండర్ ఉమెన్ కి తెలుగు నేర్పిన అలియా భట్..!

| అలియా చెప్పగానే గాల్ గాడోట్ కూడా దానిని అనుకరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2023-08-08 07:27 GMT

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్. ఒకప్పుడు బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఈ బ్యూటీ, ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయింది. ఈ మూవీలో అలియా పాత్ర పరిధి తక్కువ అయినా, తన పరిధి మేర నటించింది. పాపం తన పాత్ర నిడివి తక్కువ ఉన్నా, మూవీ ప్రమోషన్స్ లో చాలా చురుకుగా పాల్గొంది.

కాగా, ఈ మూవీ తర్వాత అలియా భట్ హాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతోంది. 'హార్ట్ ఆఫ్ స్టోన్'తో ఆమె తెరంగేట్రం చేయనుంది. ఇందులో హాలీవుడ్‌ నటులు గాల్ గాడోట్, జామీ డోర్నన్‌లతో తెర పంచుకోనుంది. ఈ సినిమా ఈనెల 11న విడుదల కానుంది. కాగా, ఈ మూవీ విడుదల దగ్గరపడుతుండటంతో ఆమె మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది.

అయితే, ఈ ప్రమోషన్స్ లో భాగంగా అలియా తెలుగులో మాట్లాడి ఆకట్టుకుంది. ఆమె తెలుగులో మాట్లాడటమే కాదు, వండర్ ఉమెన్ గాల్ గాడోట్‌కి కూడా తెలుగు నేర్పించడం విశేషం. నిజానికి అలియాకు తెలుగులో వచ్చిందే రెండు, మూడు వ్యాఖ్యాలు. వాటిలో అందరికీ నమస్కారం, అందరికీ ముద్దులు. ఈ రెండింటినే ఆమె గాల్ గాడోట్ కి కూడా నేర్పించడం విశేషం.

అలియా చెప్పగానే గాల్ గాడోట్ కూడా దానిని అనుకరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

కాగా, అలియా ఇటీవల రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణవీర్ సింగ్ ఈ మూవీలో హీరోగా నటించారు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. దాదాపు 9ఏళ్ల తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఇది కావడం విశేషం.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అలియా భట్ రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. ఆ వెంటనే ఆమె ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లైన తర్వాత ఆమె నటించిన సినిమా రాఖీ ఔర్ రాణీ ప్రేమ్ కథ. ఇప్పుడు హాలీవుడ్ లోనూ తన సత్తా చాటడానికి రెడీ అవుతుండటం విశేషం.

Alia Bhatt teaching Telugu to Gal Gadot was not on my 2023 Bingo card pic.twitter.com/nsr7UJfwIL

— sagar (@alianator07) August 7, 2023
Tags:    
  • Heartofstone 
  • Aliabhatt 
  • Galgadot 
  • Hollywood 
  • Telugu 
  • Netflix 
  • Premiers 
  • Jingluis 
  • Matthiasschweighofer 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS