• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వ‌లంట‌ర్ నిర్వాకం.....

వ‌లంట‌ర్ నిర్వాకం.. వీఆర్వో సంత‌కం ఫోర్జ‌రీ

By - Tupaki Desk
Update: 2020-07-12 12:10 GMT
సంక్షేమ‌.. అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల‌నే ఆలోచ‌న‌తో  ఏపీలో వలంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చారు. ఎంతో స‌దుద్దేశంతో తీసుకొచ్చిన ఈ వ్య‌వ‌స్థ‌లో కొద్దిమంది వ‌ల‌న తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తోంది. వ‌లంటీర్లు వక్రబుద్ధి చూపుతూ... ల‌బ్ధిదారుల‌ను వేధించ‌డం.. అవినీతికి పాల్పడ‌డం వంటివి చేస్తున్నారు. అలాంటి ఘ‌ట‌న‌లు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ వ‌లంటీర్ ఏకంగా వీఆర్వో సంత‌కం ఫోర్జ‌రీ చేసి డ‌బ్బులు దండుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ఇప్పుడు పోలీసుల అదుపులో అత‌డు ఉన్నాడు. ఈ ఘ‌ట‌న నెల్లూరు జిల్లా కోట మండలం కేశవరం సచివాలయ పరిధిలో చోటు చేసుకుంది.

అక్క‌డి వ‌లంటీర్ వీఆర్వో సంతకాలను ధ్రువపత్రాలపై ఫోర్జరీ చేస్తున్నాడు. ఆ సంత‌కం ద్వారా దరఖాస్తుదారులు నుంచి భారీగా డ‌బ్బులు తీసుకుంటున్నాడు. కొద్ది రోజులుగా ఇలా అవినీతికి పాల్ప‌డుతున్నాడు. ధ్రువపత్రాల కోసం వెళ్లే ప్రజలకు తాను వీఆర్వో సంతకాలు చేయించి ఇస్తానని వారి దగ్గర నుంచి ద‌ర‌ఖాస్తులు తీసుకుని ఆ తర్వాత అతడే వీఆర్వో సంతకం చేసి వారికి ఇస్తున్నాడు. వాటిని ఆన్‌లైన్‌ చేయించి ధ్రువపత్రాలు కూడా తయారు చేయిస్తున్నాడు. ఈ విషయం ఆ వీఆర్వో కరుణాకర్ కు తెలిసింది. తన సంతకాలు ఫోర్జరీ అవుతున్నాయ‌ని తహసీల్దార్ రమాదేవికి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
  • Volunteer 
  • Forgery 
  • VRO Signature 
  • Sachavalayam 
  • Nellore 
  • Political News 
  • Breaking News 
  • Tupaki News Tupaki Updates 
  • Tupaki 
  • Latest News 
  • Tupaki Media 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS