• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలుగు రాష్ట్రాల్లో...

తెలుగు రాష్ట్రాల్లో రూ.10వేల కోట్ల ఆస్తి ఉన్న తోపులు వీరే బాస్

By - Tupaki Desk
Update: 2021-10-07 04:23 GMT
సంపన్నులకు సంబంధించిన జాబితాలను తరచూ విడుదల చేయటం తెలిసిందే. ఎన్నిసార్లు చదివినా.. ఎప్పటికప్పుడు వచ్చే కొత్త సమాచారాన్ని తెలుసుకోవాలన్న తపన ఈ జాబితా సొంతం.

ఒకప్పుడు సంపన్నుల జాబితాలో తెలుగు వారు ఒకరిద్దరు కనిపిస్తే విపరీతమైన సంతోషానికి గురైన పరిస్థితి. అందుకు భిన్నంగా ఇప్పుడు భారీగా సంపదను క్రియేట్ చేస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. ఇదే విషయాన్ని తాజాగా విడుదలైన ఐఐఎఫ్ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా సంపన్నుల జాబితా–2021 స్పష్టం చేసింది.

ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 69 మంది చోటు సంపాదిస్తే.. వీరి మొత్తం సంపాదనను కలిపితే ర.3.79లక్షల కోట్లుగా లెక్క తేల్చారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 54 శాతం  వృద్ధి కనిపించగా.. కొత్తగా 13 మంది జాబితాలో చేరారు. మొత్తం 69 మందిలో ఇద్దరు మాత్రమేమహిళలు ఉండటం గమనార్హం. అదే సమయంలో మొత్తం 69 మంది సంపన్నుల్లో ఔషధ రంగానికి చెందిన వారే 21 మంది ఉండటం విశేషం. ఈ జాబితాలో వెయ్యి కోట్ల కు మించి సంపద ఉన్న వారిని పరిగణలోకి తీసుకున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 సంపన్నుల్ని చూస్తే..

ర్యాంక్   పేరు                       సంపద(రూ.కోట్లల్లో)       కంపెనీ

01       మురళి దివి               79,00                 దివీస్ ల్యబొరేటరీస్
02      పార్థసారధిరెడ్డి              26,100               హెటెరో ల్యాబ్స్
03      పిచ్చిరెడ్డి.. క్రిష్ణారెడ్డి        23,400             మేఘా ఇంజనీరింగ్
04     సతీష్ రెడ్డి                     12,300             డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ
05      అమరేందర్ రెడ్డి            12,000              జీఏఆర్
06     సత్యానారాయణరెడ్డి       11,500             ఎంఎస్ఎన్ ల్యాబ్స్
07      జీవీ ప్రసాద్                    10,300            డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్
08     వెంకటేశ్వర్లు జాస్తి             9,700             సువెన్ ఫార్మా
09     పీవీఎన్ రాజు                   9,300             గ్లాండ్ ఫార్మా
10      వీసీ నన్నపనేని                9100              నాట్కో ఫార్మా
Tags:    
  • Telugu states 
  • Top 10 richest people 
  • assets 
  • Telugu People 
  • Political News 
  • Latest Survey 

Similar News

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

Copyright @2026

Powered by Blink CMS