• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గూగుల్ ట్రెండ్స్: ఈ నెల...

గూగుల్ ట్రెండ్స్: ఈ నెల ఏం వెతికారో తెలుసా?

By - Tupaki Desk
Update: 2020-04-10 23:30 GMT
మాములుగా అయితే దేశంలో ఎప్పుడూ ఏదో ఒకటి ట్రెండింగ్లో ఉంటుంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు అది ట్రెండింగ్. ఇక ట్రంప్ ఇండియాకొస్తే అది ట్రెండింగ్. కానీ కరోనా వైరస్ తో లాక్ డౌన్ తో మొత్తం కరోనానే ట్రెండింగ్ గా మారింది.

కరోనాతో ప్రపంచమే లాక్ డౌన్ అయిన వేల మొత్తం దాని గురించే ట్రెండ్స్ వచ్చినట్టు తాజాగా గూగుల్ మార్చి ట్రెండింగ్స్  చెబుతున్నాయి.

కరోనా విజృంభిస్తున్న వేళ.. మొత్తం దాని గురించే జనాలు గూగుల్ లో వెతకడం విశేషం. కరోనా ఎన్ని కేసులు.. ఎలా టెస్ట్ చేసుకోవాలి.? జాగ్రత్తలు , కరోనా వైరస్ ఎంతకాలం ఉంటుంది.? ఇలా అన్ని ప్రశ్నలు గూగుల్ సెర్చ్ లో టాప్ లో ఉన్నాయట.. ఇక  హెల్త్ కేర్ విభాగంలోని ఎమర్జెన్సీ హెల్త్ కేర్ బినిఫెట్స్ - సీడీసీ హెల్త్ కేర్ వర్కర్ల గైడ్ లైన్స్ పై జనాలు ఎక్కువగా గూగుల్ లో వెతికారట..

ఇక సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా గూగుల్ లో అత్యధికంగా వెతికిన హిందీ సినిమా బాగీ 3 కావడం గమనార్హం. తర్వాతి స్థానాల్లో కాంటేజియాన్ - అవుట్ బ్రేక్ - మార్వెల్ సినిమాలు కూడా టాప్ లో నిలిచాయి.

ఇక నివారణ చర్యలపై కూడా బాగానే వెతికారు.. మాస్క్ లు - హ్యాండ్ శానిటైజర్లు - టాయ్ లెట్ పేపర్ ఎలా చేయాలనే దానిపై కూడా గూగుల్ లో వెతకడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ట్రెండ్స్ చూస్తే ఇటలీవాసులు ఎక్కువగా కరోనా గురించి ఆరాతీశారు. స్పెయిన్ - ఐర్లాండ్ - బ్రిటన్ - ఫ్రాన్స్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారత్ లోని ముంబై - బెంగళూరు వాసులు ఆరు - తొమ్మిదో స్థానాల్లో అత్యధికంగా వెతికినట్టు గూగుల్ ట్రెండ్స్ లో ఉంది.
Tags:    
  • Corona Virus In India 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • These two things are in top search in Indian Google 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS