• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా నుంచి రక్షణకు...

కరోనా నుంచి రక్షణకు భూఆవరణలోని ఏకైక సురక్షిత స్థానం

By - Tupaki Desk
Update: 2020-03-19 17:30 GMT
ఇందుగలదు అందులేదని సందేహం వలదు అన్నట్లుగా భూమ్మీద అడుగడుగునా వ్యాపిస్తున్న కరోనావైరస్ నుంచి రక్షించుకోవడం ఎలాగో తెలియక జనం భయపడుతున్నారు. ఇళ్లలో స్వీయ నిర్బంధంలో ఉన్నప్పటికీ కూడా కొందరు వైరస్ బారినపడుతుండడం... అన్ని దేశాల్లో వైరస్ వ్యాప్తి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ భూ ఆవరణలో సురక్షిత స్థానమే లేదా అన్న ప్రశ్న వినిపిస్తోంది. దీనికి నాసా సమాధానం చెప్పింది. భూఆవరణలో కరోనా వైరస్ ప్రవేశించలేని ఏకైక ప్రదేశం ఏదైనా ఉందంటే అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఒక్కటేనని చెప్పింది.

ప్రస్తుతం 164 దేశాలకు కరోనా విస్తరించింది. 2 లక్షల మంది దీని బారిన పడగా దాదాపు 8 వేల మంది మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారి నుం చి బయటపడేందుకు ప్రపంచ దేశాలు వైరస్ పై యుద్ధమే చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ సోకని సురక్షిత ప్రాంతం ఈ భూమండలం మీదే లేదంటున్నారు నిపుణులు. అయితే భూమికి కాస్త ఎత్తులో తిరుగుతున్న స్పేస్ స్టేషన్ సురక్షితమంటున్నారు శాస్త్రవేత్తలు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూ ఆవరణలోనే ఉంటుంది. 52 ఏళ్ల క్రితం ఈ స్టేషన్లోని ఒక ఆస్ట్రోనాట్ కు జలుబు చేసింది. అంతకుముందు కానీ ఆ తరువాత కానీ ఇందులో ఒక్కరికి కూడా ఎలాంటి వైరస్ సోకలేదు.ఈ కేంద్రం లో హెల్త్  స్టెబిలైజేషన్ ప్రోగ్రాం కొన్నాళ్లుగా కొనసాగుతున్నందున ఈ కేంద్రానికి వైరస్ సోకే చాన్స్ లేదు. ఇక్కడికి పంపించే వారికి పది రోజులపాటు అన్ని వైద్యపరీక్షలు చేసిన తర్వాతే అనుమతిస్తారు. ఇక్కడికి తప్ప ఇంకెక్కడికైనా వైరస్ రావొచ్చని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.
Tags:    
  • Political News 
  • International News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Latest News 
  • Tupaki Updates 
  • corona 
  • covid 19 
  • space stations 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS