• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాజధానిలో టెంక్షన్...

రాజధానిలో టెంక్షన్ టెంక్షన్ .. భారీగా పోలిసుల మోహరింపు !

By - Tupaki Desk
Update: 2019-12-23 10:42 GMT
ఏపీకి మూడు రాజధానులు రాబోతున్నాయి  అన్న ప్రకటన పై అమరావతిలో రైతుల ఆందోళనకు కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, యువత, పిల్లలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నారు. సోమవారం ఉదయం తుళ్లూరులో మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ధర్నా కోసం రైతులు వేసిన టెంట్లను పోలీసులు తొలగించేశారు. దీనితో కాసేపు అక్కడ ఉద్రికత్త చోటు చేసుకుంది. ఉదయాన్నే రోడ్లపైకి రైతులు వచ్చి , ధర్నాకి దిగుతుండటంతో రాజధాని ప్రాంతంలోని  29 గ్రామాల్లోనూ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ఆయా గ్రామాలకు వచ్చిపోయేవారిని ఆపి, వారి గుర్తింపు కార్డులను అడిగి, ఆధార్ కార్డుల్లో ఆడ్రస్‌ లను పరిశీలిస్తున్నారు. ఆధార్‌ కార్డులు అడగడం ఏంటని కార్డులతో రోడ్డుపైకి ఎలా వస్తామంటున్నారు.  అలాగే  పక్క పక్క గ్రామాలకు సరిహద్దుల్లా పికెటింగ్ పై ఆ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే , ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే సచివాలయంకు వెళ్లే రోడ్డులో పోలీసులు నిఘాను పెంచారు. ఈ రూట్‌లో వెళ్లే వాహనదారుల్ని ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఐడెంటిటీ కార్డుల్ని పరిశీలించి పంపిస్తున్నారు. అలాగే అంటువైపుగా వెళ్లే ప్రతి వాహనం నంబర్‌ను నమోదు చేస్తున్నారు.

మరోవైపు నేడు రైతు దినోత్సవం సందర్భంగా... వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. రైతు నరసింహారావు.. రోజుకో గెటప్ తో నిరసన తెలుపుతున్నారు.  అలాగే రాజధాని ప్రాంతంలోని మిగిలిన గ్రామాల్లో  నిరసనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని , ప్రభుత్వం నుండి ఒక స్పేసతమైన ప్రకటన వచ్చే వరకు ఆపబోమని  రైతులు చెబుతున్నారు.
Tags:    
  • Tension Tension 
  • Amaravathi 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS