• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విద్యార్థులకు టీచర్ అసైన్...

విద్యార్థులకు టీచర్ అసైన్ మెంట్

By - Tupaki Desk
Update: 2020-05-22 22:30 GMT
పోర్నో గ్రఫీ.. అంటే శృంగారంలోని రకాలపై శోధించే శాస్త్రమన్నట్టు.. పోర్న్ వీడియోలు విచ్చలవిడిగా ఆన్ లైన్ లో ఉంటున్న వేళ ఇదే సబ్జెక్ట్ పై ఓ టీచర్ తన విద్యార్థులకు అసైన్ మెంట్ ఇవ్వడం కలకలం సృష్టించింది.

లైంగిక విద్యలో భాగంగా 11-14ఏళ్ల వయసున్న విద్యార్థులకు పోర్నోగ్రఫీపై అసైన్ మెంట్ ఇచ్చింది బ్రిటీష్ టీచర్. పోర్న్ రకాలను వర్ణించాలంటూ విద్యార్థులకు సూచించింది. దీనిపై తల్లిదండ్రుల నుంచి విమర్శలు రావడంతో సారీ చెప్పింది.

ఇంగ్లండ్ దేశంలోని హుల్ ప్రాంతంలోని ఆర్చిబిషప్ సెంటాము ఆకాడమీ స్కూల్ లో ఓ టీచర్ చేసిన నిర్వాకమిదీ.. 11-14 ఏళ్ల విద్యార్థులకు పోర్నో గ్రఫీ రకాలను నెట్ లో చూసి రాయాలని సూచించింది. విద్యార్థులకు మెటీరియల్ కూడా పంపింది. సాఫ్ట్ పోర్న్ - హార్డ్ కోర్ పోర్న్ - రివేంజ్ పోర్న్ అనే మూడు రకాలపై వర్ణించాలని విద్యార్థులను కోరింది.

ఇక ఇవే కాదు.. ఆ అసైన్ మెంట్ లో స్త్రీల జననేంద్రియాల వైకల్యం - బ్రెస్ట్ ఐరనింగ్ - ట్రాన్స్ జెండర్ పోర్న్ - సెక్స్ మార్పిడి రకాలు వివరించాల్సిందిగా స్కూల్ టీచర్ నివేదిక వెల్లడించింది. విద్యార్థుల వ్యక్తిగత - సామాజిక - ఆరోగ్య విద్యలో భాగంగా అసైన్ మెంట్ ఇచ్చామని స్కూల్ తెలిపింది. అయితే ఈ స్కూల్ నిర్వాకంపై యూకే విద్యాశాఖ సీరియస్ అయినట్టు తెలిసింది.





Tags:    
  • Latest News 
  • News Updates 
  • Trendingnews 

Similar News

రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం.. 70 ఏళ్ల తర్వాత సంచలనం!

2026-11-13 04:43 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

ముచ్చటగా మూడో ఎఫైర్ బయటకు.. ఎన్విడియో 'హువాంగ్' ఏంటయ్యా ఈ యవ్వారాలు..

2026-11-13 04:11 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం....బీజేపీ ధీమా వెనక ?

2026-11-13 04:02 GMT

సోనియా ఆత్మ కధ....కాంగ్రెస్ కి ఎంత మేలు చేస్తుంది ?

2026-11-13 04:02 GMT

కొత్త పార్టీలు...వారికి అదో తుత్తి !

2026-11-13 04:01 GMT

పాలు తాగవు...పగబట్టవు !

2026-11-13 00:30 GMT

అమెరికా ఆహారపు అలవాట్లలో మార్పులు.. కొత్త ఫుడ్ పిరమిడ్‌లో ఏయే ఆహారాలకు చోటు?

2026-11-12 23:30 GMT

కాకినాడ మేయర్....వైసీపీ అనూహ్యమైన ఎంపిక !

2026-11-12 22:30 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

వైసీపీ ఏకైక జడ్పీ ఛైర్ పర్సన్ గా వంతల శాంతి

2026-11-12 18:33 GMT

Copyright @2026

Powered by Blink CMS