• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హిల్లరీ బొమ్మను గోడ మీద...

హిల్లరీ బొమ్మను గోడ మీద అలా వేసేశారు

By - Tupaki Desk
Update: 2016-08-01 15:30 GMT
ఆగ్రరాజ్యాల్లో స్వేచ్ఛ ఎక్కువగా చెబుతుంటారు. దాని పేరు చెప్పుకొని కొందరు చేసే పనులు చాలా చిరాగ్గా ఉండటమే కాదు.. పలువురి మనోభావాలు దెబ్బ తినేలా ఉంటాయి. తాజాగా ఆస్ట్రేలియాలో అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల ప్రభావం ప్రపంచంలోనే అన్ని దేశాల మీద ఉన్నట్లే ఆస్ట్రేలియాలో కూడా ఎక్కువే. అక్కడి ఓ చిత్రకారుడికి ఏమైందో కానీ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖుల చిత్రాల్ని ఇష్టారాజ్యంగా గోడల మీద భారీ బొమ్మలు వేసేస్తున్నారు.

ఆ మధ్యన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్న మాజీ మోడల్ .. డోనాల్డ్ ట్రంప్ సతీమణి బొమ్మ అర్థనగ్న చిత్రాన్ని గోడ మీద వేసేశారు.  ఆ తర్వాత డోనాల్డ్ ట్రంప్ కు చెందిన అభ్యంతరకర చిత్రాన్ని వేసేశాడు. అక్కడితో ఆగని అతగాడు తాజాగా డెమొక్రాట్ల అభ్యర్థి అయిన హిల్లరీ క్లింటన్ బొమ్మను గోడ మీద భారీగా వేసేశాడు.

ఈ ఫోటో మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఇంత దారుణంగా హిల్లరీ బొమ్మను ఎలా వేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్విమ్ సూట్లో ఉన్న ఆమె ఫోటోను అభ్యంతరకరంగా గోడ మీద పెయింట్ చేయటంపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మెల్ బోర్న్ శివారులోని ఫుల్ స్క్రే ప్రాంతంలో లష సక్స్ అనే పెయింటర్ ఈ బొమ్మల్ని వేశాడు. స్విమ్ సూట్లో డబ్బులు పెట్టుకున్నట్లుగా ఉన్న హిల్లరీ బొమ్మను గోడ మీద వేయటం ఆమెను అవమానించటంగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ బొమ్మపై వివాదం చెలరేగంతో స్థానిక మున్సిపల్ అధికారులు ఈ చిత్రాన్ని తొలగించాలని నిర్ణయించారు. అయితే.. సదరు పెయింటర్ మాత్రం.. కళకు ఆంక్షలేంటంటూ ఫీలవుతున్నారు. కళకు ఆంక్షలు ఉండవు కానీ.. బరితెగింపు కూడా ఉండకూడదని సదరు ‘కళా’కారుడికి తెలియకపోవటం ఏమిటో..?

Tags:    
  • Hillary Clinton 
  • Swim Suit 
  • Telugu NEWs 

Similar News

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS