• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ్రేకింగ్: ఫ్లూటో పై...

బ్రేకింగ్: ఫ్లూటో పై గాలులు.. జీవం ఉందా?

By - Tupaki Desk
Update: 2020-02-08 11:21 GMT
భూమితోపాటు నవగ్రహాలకు నెలవైన సౌర మండలంలో మరో అద్భుతాన్ని  నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సూర్యుడి నుంచి చివరిదైన మరుగుజ్జు అతిచిన్న గ్రహం ఫ్లూటో.. ఈ గ్రహంపై వాయువు ప్రసరణ నమూనాలను నాసా న్యూహారిజన్స్ అంతరిక్ష నౌక కనుగొంది. గుండె ఆకారంలో ఉన్న ప్రాంతంలో గాలులు ఉన్నట్టు గుర్తించింది.

అంతేకాదు.. ఈ ఫ్లూటో గ్రహంలో నత్రజని ఉందని.. ఆ వాయువును పంపింగ్ చేస్తోందని అమెరికా నాసా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఫ్టూటో గ్రహంలోని గుండె ఆకారంలోని ఎడమ సైడ్ లో 600 మైళ్ల వెడల్పులో నత్రజని మంచు వాయువు రూపంలో ఉందని.. దీన్ని స్పుత్నిక్ ప్లానిటియాగా పిలుస్తారని పేర్కొంది.

సూర్యుడు ప్రసరించే పగటిపూట ఆ మంచు ఆవిరి అవుతోందని..రాత్రి సమయంలో మళ్లీ మంచుగడ్డలా తయారవుతోందని నాసా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆ గ్రహంపై నత్రజని గాలులు కూడా వీస్తుంటాయని సంచలన విషయాన్ని బయటపెట్టారు.  

మన భూమిపై ఆక్సిజన్ మానవాళి మనుగడకు ప్రాణం పోస్తే ఫ్లూటోపై నత్రజని వాయువు అధికంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.  మనం భూమిపై పీల్చే గాలి కంటే లక్ష రెట్లు సన్నాగా  ఫ్లూటోపై నత్రజని ఉందని సంచలన విషయాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.   ఫ్లూటో గ్రహంపై నత్రజని గాలులు వేడి, కణాలు, మంచి బిందువులుగా మారుతూ పడమర వైపునకు తీసుకెళ్లాయని గుర్తించారు. నత్రజని గాలి ఉండడంతో ఇక్కడ జీవుల మనుగడ ఉందా అనే దానిపై నాసా శాస్త్రవేత్తలు పరిశోదన మొదలు పెట్టారు.


Tags:    
  • Storm 
  • clouds 
  • Atmosphere 

Similar News

రూ.800 కోట్ల కలల సాకారం.. ఐఐటీ క్లాస్‌రూమ్ నుంచి మెటా సూపర్ ఇంటెలిజెన్స్ వరకు ఓ భారతీయుడి అద్భుత ప్రస్థానం

2026-11-22 04:34 GMT

పుష్క‌రాల‌కు మోడీ వ‌స్తున్నారు.. ఏర్పాట్లు అద‌రాలి: చంద్ర‌బాబు

2026-11-22 04:32 GMT

టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియా విధ్వంసం.. రికార్డులన్నీ బద్దలు.. పంత్‌ ఖాతాలో అరుదైన ఘనత

2026-11-22 04:32 GMT

ఆదీ.. వేరే రాజకీయ దారి ఏదీ ?

2026-11-22 04:31 GMT

కమ్యూనిస్టులతో వైసీపీ కూటమి...ఏపీలో కొత్త రాజకీయం !

2026-11-22 04:30 GMT

గోవా కేరళ తరహాలో విశాఖ....కూటమి యాక్షన్ ప్లాన్ !

2026-11-22 04:30 GMT

స్టాలిన్ రిస్క్ చేస్తారా...ఊరిస్తున్న కొళత్తూరు

2026-11-22 04:16 GMT

అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ ..ఓటమిపై బాబు కామెంట్ !

2026-11-22 04:15 GMT

వైఎస్సార్ క్లోజ్ ఫ్రెండ్......జగన్ హిట్ అండ్ రన్ !

2026-11-22 00:22 GMT

జగన్ అంతకు మించి చేయలేరా ?

2026-11-22 00:21 GMT

వీడియో: లైవ్‌లో ప్ర‌ద‌ర్శ‌న కోసం నీతా అంబానీ భ‌ర‌త‌నాట్యం ప్రాక్టీస్

2026-11-22 00:20 GMT

బంగారం ధరలు తగ్గడానికి అదే కారణమా? మోదీ వ్యాఖ్యల వెనుక ఆసక్తికర కోణం

2026-11-22 00:19 GMT

Copyright @2026

Powered by Blink CMS