• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెక్యురిటీ గార్డు సుడి...

సెక్యురిటీ గార్డు సుడి తిరిగింది.. కోటి సొంతమైంది

By - Tupaki Desk
Update: 2021-04-10 04:02 GMT
అతనో సాదాసీదా సెక్యురిటీ గార్డు. కేరళకు చెందిన ఇతడు బతకలేక కర్ణాటకకు వచ్చి.. సెక్యురిటీగార్డుగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు. అదెలానంటే.. లక్ కలిసి రావటమేనని చెప్పాలి. కటిక పేదరికం నుంచి రాత్రికి రాత్రి కోటీశ్వరుడైన ఇతని ఉదంతం ఇప్పుడు అందరికి ఆసక్తికరంగా మారింది. మోయిద్దీన్ కుట్టి కేరళ అయినప్పటికీ ఉపాధి కోసం కర్ణాటకలోని మంగళూరుకు వచ్చాడు.

అక్కడో బిల్డింగ్ కు సెక్యురిటీ గార్డుగా వ్యవహరిస్తుంటాడు. అతనికి నిత్యం లాటరీలు కొనే అలవాటు ఒకటి ఉంది. తాజాగా కేరళ భాగ్యమిత్ర లాటరీని కొనుగోలు చేశాడు. ఏప్రిల్ నాలుగున రూ.100 పెట్టి అతను కొన్న లాటరీలో అదృష్టం వరించింది. ఐదుగురికి కోటి చొప్పున లాటరీ తగలగా.. వారిలో మొయిద్దీన్ కుట్టి ఒకరు. ఇంతకాలం తాను నిరీక్షించిన సమయం వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

లాటరీ సొమ్ము తన చేతికి అందిన వెంటనే భార్య.. పిల్లలతో కలిసి తాను తన స్వస్థలమైన కేరళకు వెళ్లిపోతానని చెబుతున్నారు. తానిక సెక్యురిటీ గార్డు పని చేయనని.. చిన్న వ్యాపారం చేసుకుంటూ సొంత రాష్ట్రంలోనే జీవిస్తానని చెబుతున్నాడు.రాత్రికి రాత్రే మారిన పోయిన అతడి అదృష్టంతో స్థానికంగా హాట్ టాపిక్ గా మారాడు. 
Tags:    
  • Security guard 
  • One Crore Lottery 
  • Kerala Bhagyamithra Lottery 
  • Telugu News 

Similar News

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

Copyright @2026

Powered by Blink CMS