• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆర్టీఏ ప్రశ్న.. మోడీ...

ఆర్టీఏ ప్రశ్న.. మోడీ భారతీయుడేనా.?

By - Tupaki Desk
Update: 2020-01-17 11:43 GMT
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మంటలు చల్లారేలా కనిపించడం లేదు. దేశంలోని 22 ప్రతిపక్ష పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు  దీన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయమని తీర్మానించాయి.

మోడీ సీఏఏను ఖచ్చితంగా రాష్ట్రాలన్నీ ఆమోదించేలా కఠిన చట్టాలు తీసుకురావడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో మోడీ టార్గెట్ గా ఓ కేరళ వాసి సంచలన విషయాన్ని ఆర్టీఐ ద్వారా అడగడం కలకలం రేపింది.

కేరళలోని త్రిసూర్ జిల్లా చలక్కుడికి చెందిన జోస్ కలువేట్టిల్ అనే వ్యక్తి సమాచార హక్కు ద్వారా తాజాగా ఓ దరఖాస్తు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భారతీయుడే అనడానికున్న  ఆధారాలు ఏంటో చూపించాలని కోరాడు. సమాచారం సేకరిస్తామని అధికారులు దరఖాస్తు దారుడికి సమాధానం ఇచ్చారు. ఈ దరఖాస్తు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీ శ్రేణులు దీనిపై ఫైర్ అవుతున్నాయి.

సీఏఏ, ఎన్నార్సీల ద్వారా ముస్లింలు మాత్రం దేశంలోకి ప్రవేశించకుండా నిబంధనలు పెట్టడంతో  దీనిపై సీరియస్ అయిన ఈ యువకుడు ఈ చట్టాలు జాతీయత మీద ఆధారపడి ఉండడంతో మోడీని టార్గెట్ చేస్తూ ఈ ప్రశ్న అడగడం సంచలనంగా మారింది.
Tags:    
  • RTI 
  • PM Modi 
  • Indian Citizen 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS