• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైరల్ పిక్: వర్మ ‘కరోనా...

వైరల్ పిక్: వర్మ ‘కరోనా వాట్సప్ గ్రూప్’ పోస్టు

By - Tupaki Desk
Update: 2020-03-27 07:35 GMT
చైనాలోని వూహాన్ లో పుట్టిన  కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని కబళిస్తోంది.  అమెరికాను పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ చైనా సృష్టియే అనే వాళ్లు ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు. ఎందుకంటే వైరస్ పుట్టిన చైనాలో ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది.  ఇతర దేశాల్లో వ్యాపిస్తోంది. వేల మందిని చంపుతోంది.

చైనాను ఈ వైరస్ ను పుట్టించిందని.. అమెరికా సహా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసేందుకే ఈ వైరస్ ను ప్రపంచం మీదకు వదిలిందని విమర్శలొస్తున్నాయి. స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం దీన్ని చైనీస్ వైరస్ అంటూ ఆడి పోసుకుంటున్నారు.

కరోనాతో ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలి లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ప్రపంచ పెద్దన్న అమెరికా సైతం కుదేలైంది. ఇప్పుడు చైనా సూపర్ పవర్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో చైనాలో పుట్టిన కరోనా వైరస్ పై సోషల్ మీడియా లో వేల జోకులు, మీమ్స్ వచ్చిపడుతున్నాయి. చాలా మంది తమ క్రియేటివిటీని జోడించి తెగ సృజనాత్మకంగా చైనాను ఏకిపారేస్తున్నారు.

తాజాగా రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్టును షేర్ చేశాడు. చైనా కరోనా అనే వైరస్ వాట్సాప్ గ్రూపు సృష్టించి.. ప్రపంచాన్ని యాడ్ చేసి తను ఎక్సిట్ అయిపోతుంది. వాట్సాప్ లో ఎవరో తుంటరి చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. వర్మ కు ఇది బాగా నచ్చి షేర్ చేయడంతో చైనా కుట్రపై నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. మీరూ చూడండి.. వర్మ చేసిన ఈ పోస్టు పై మీరూ  ఓ లుక్కేయండి..
Tags:    
  • RGV Makes Fun Of Covid-19 Virus 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS