• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రజినీ పార్టీనే...

రజినీ పార్టీనే పెట్టలేదు.. పోటీ ఇక్కడి నుంచట..

By - Tupaki Desk
Update: 2020-02-27 05:45 GMT
ఈ దశాబ్దపు హాట్ ప్రశ్న ఏంటంటే.. ‘రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం’. ఆయన రాజకీయాల్లోకి ఎప్పుడొస్తాడో అని ఆయన అభిమానులు కళ్లు కాయలు కాసి పండ్లు పడేవరకూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పుచ్చిపోయే దశకు వచ్చినా రజినీ సార్ రావడం లేదు.. పార్టీ పెట్టడం లేదు. తలైవా రావా అని రజినీ ఫ్యాన్స్ నినదిస్తున్నారు.

అమవాస్యకు, పౌర్ణమికి బయటకు వచ్చి రజినీకాంత్ రాజకీయ ప్రకటనలు చేయడం.. అనంతరం సినిమాలు చేసుకోవడం కామన్ గా జరుగుతోంది. వచ్చేఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతాడా లేదా అన్నది పెద్ద డౌట్ గా మారింది.

అయితే తాజాగా పార్టీ కూడా పెట్టకముందే రజినీకాంత్ పై మరో వార్త వైరల్ గా మారింది. రజినీకాంత్ రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ‘హెప్పన హెళ్లి’ నియోజక వర్గం నుంచి పోటీచేయబోతున్నట్టు వార్తలు వెలువడ్డాయి.

రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమని.. ఈ ఏడాది పార్టీ ప్రకటిస్తారని రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణన్ సంచలన ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో ‘హెప్పనహెళ్లి’ నుంచి రజినీకాంత్ పోటీచేస్తారని ప్రచారం సాగుతోందని.. ఈ విషయం గురించే రజినీనే నిర్ణయం తీసుకుంటారని సత్యనారాయణన్ చెప్పుకొచ్చారు.
Tags:    
  • Rajini to Contest in Veppanahalli Constituency 
  • Veppanahalli Constituency 
  • Rajinikanth 
  • Tamil News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS