• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పోలార్డ్ తుపాను...

పోలార్డ్ తుపాను ఇన్నింగ్స్.. ముంబై థ్రిల్లింగ్ విన్..!

By - Tupaki Desk
Update: 2021-05-02 04:32 GMT
ఐపీఎల్ 2021లో భాగంగా శనివారం రాత్రి ఢిల్లీలో సీఎస్ కే, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఐపీఎల్ లోనే ఇది అత్యధిక ఛేదనగా  నిలిచింది. చెన్నై నిర్దేశించిన 219 పరుగుల ఛేదనలో ముంబై ఆఖరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ముంబై బ్యాట్స్మెన్ కీరన్ పోలార్డ్ తుపాను ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఊచకోతకు బౌలర్లు అందరూ బలి అయ్యారు. పోలార్డ్ పోలార్డ్ 34 బంతుల్లోనే (6పోర్లు, 8 సిక్సర్లతో) 87 పరుగులు సాధించాడు. చెన్నై జట్టులో కూడా రాయుడు చాన్నాళ్ల తర్వాత తన విశ్వరూపం చూపాడు. డెత్ ఓవర్లలో వీరబాదుడు బాదాడు. రాయుడు సూపర్ ఇన్నింగ్స్ తో చెన్నై 218 పరుగులు సాధించింది.

 ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంబటి రాయుడు కేవలం 27 బంతుల్లో (4ఫోర్లు,7సిక్సర్లు) 72 పరుగులు సాధించాడు. డుప్లెసిస్ 28 బంతుల్లో (2 ఫోర్లు, 4సిక్సర్లు)50 పరుగులు, మొయిన్ అలీ 36 బంతుల్లో (5 ఫోర్లు, 5సిక్సర్లతో ) 58 పరుగులు చేశాడు. ముంబై బౌలర్ పోలార్డ్ కు  రెండు వికెట్లు దక్కాయి.

భారీ ఛేదనను ముంబై ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు డీకాక్ (38), రోహిత్ శర్మ (35) తొలి వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత సూర్య కుమార్(3) వెంటనే వెనుదిరిగినా కృనాల్ పాండ్యా (32), పోలార్డ్ చెలరేగిఆడారు. కృనాల్ ఔట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(16) 19 ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు.  అయితే హార్దిక్, నీషమ్( 0) వెంట వెంటనే అవుట్ కావడంతో ముంబై శిబిరంలో ఆందోళన నెలకొంది. చివరి ఆరు బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా ముంబై మ్యాచ్ గెలిచిందా లేదా అనే సందేహాలు తలెత్తాయి. అయితే పోలార్డ్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టి చివరి బంతికి ముంబైకి విజయాన్ని అందించాడు. తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించిన పోలార్డ్ కే మ్యాన్  ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
Tags:    
  • IPL 
  • IPL 2021 
  • IPL Matches 
  • IPL 2021 Updates 
  • IPL Latest Updates 
  • BCCI 
  • Pollard Storm 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS