• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బిర్యాని ప్యాకెట్లలో...

బిర్యాని ప్యాకెట్లలో ముక్కు పుడకలు ..ఎందుకంటే?

By - Tupaki Desk
Update: 2021-03-10 07:30 GMT
రాజకీయం .. ఈ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎన్నికల్లో పోటీచేసిన వ్యక్తి గెలవడానికి ఏదైనా చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు. తాజాగా ఎన్నికల్లో ఏంచేసైనా గెలవాలనే లక్ష్యంతో సరికొత్త ఎత్తుగడ వేసి పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు.  నంద్యాల 12 వార్డులో బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేయగా అందులో బంగారం ముక్కు పుడకలు ఉన్నాయి. ఈ  సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. పొట్లాలు పంపిణీ చేస్తున్న ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి రూ.55వేల డబ్బులు, 23 బంగారు ముక్కు పుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు కర్ణాటకకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే ... నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా ఖండే శ్యాంసుందర్‌ లాల్‌ బరిలో ఉన్నాడు. ఓటర్లను డబ్బు, బంగారంతో మభ్యపెట్టాలని ప్రయత్నించి ,అసలు ఎవరికీ అనుమానం రాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కొందరిని కిరాయికి పిలిచి, వారితో  మంగళవారం బిర్యాని పొట్లాల్లో ముక్కుపుడకలు ఉంచి ఓటర్లకు పంపిణీ చేయించాడు.కానీ సీన్ రివర్స్ కావడంతో పోలీసులకు చిక్కారు. అభ్యర్థి శ్యామ్‌సుందర్‌లాల్‌తో పాటు మరో ముగ్గురిపై ఎన్నికల నియామావళి అతిక్రమణ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ సారి ఎన్నికలను అధికార , ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వేళ ఎన్నికల్లో డబ్బు పంచుతున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఓటర్ల ప్రలోభాల పర్వం కొనసాగుతుంది .
Tags:    
  • Municipal Elections 
  • Nose splits 
  • biryani packets 
  • Nandhyala 
  • Ys Jagan 
  • Andhra Pradesh 
  • Chandrababu 
  • Telugu Desam 
  • Telugu News 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS