• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  న్యూ ఇయర్ వేడుకల్లో అదిరి...

న్యూ ఇయర్ వేడుకల్లో అదిరి పోయే స్టెప్పుల తో అలరించిన ఒంగోలు ఎంపీ !

By - Tupaki Desk
Update: 2020-01-02 10:05 GMT
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని తమకి తగ్గట్టు ప్రతి ఒక్కరూ కూడా సెలెబ్రేట్ చేసుకున్నారు. చిన్న , పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చిందేసి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు. అయితే , ఈ 2020 న్యూ ఇయర్ వేడుకల్లో ప్రకాశం జిల్లా YCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అదిరి పోయే స్టెప్పుల తో డ్యాన్స్ ఇరగదీశారు. 2020 కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్న ఎంపీ మాగుంట కార్యకర్తల తో ఆడి పాడారు. అభిమానులు, స్థానిక కార్యకర్తలతో కలిసి కలిసి స్టెప్పులేసి ఉత్సాహపరిచారు. కుర్రాళ్లకు తానూ పోటీ అన్న రేంజ్‌లో డ్యాన్స్ ఇరగదీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌కాగా.. ఎంపీ మాగుంట డ్యాన్స్ అదరహో అంటూ అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నెటిజన్లు షేర్లు చేస్తున్నారు.

న్యూ ఇయర్ కావడంతో ఒంగోలులో ఎంపీ ఆధ్వర్యంలో వేడుకలు ఏర్పాటు చేశారు. మాగుంట అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎంపీ కూడా వేదికపైకి రాగా.. పార్టీ కార్యకర్తలు డ్యాన్స్‌లు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. ఇదే సమయంలో ఎంపీని కూడా డ్యాన్స్ చేయాలంటూ కార్యకర్తలు ఒత్తిడి చేశారు. దీంతో ఆయన కూడా సై అన్నారు.. అందరూ కలిసి సరదాగా మహేష్ బాబు హీరో గా నటించిన భరత్ అనే నేను సినిమా లో వచ్చాడయ్యో సామి అనే పాటకు డ్యాన్స్ లతో ఇరగదీశారు. వైట్ అండ్ వైట్ లో వచ్చిన మాగుంట తలకు తలపాగా కట్టుకుని డ్యాన్స్ చేశారు. తరువాత తలపాగా తీసి గాల్లో తిప్పుతూ స్టెప్పులేశారు. దీంతో కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయారు.
Tags:    
  • MP Magunta Sreenivasulu Reddy Dance with College Students 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS