• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా వచ్చిన వృద్ధులు...

కరోనా వచ్చిన వృద్ధులు చనిపోవల్సిందే.. ఆ మంత్రి సంచలన వ్యాఖ్యలు !

By - Tupaki Desk
Update: 2021-04-16 08:25 GMT
దేశంలో కరోనా జోరుకి ఏ మాత్రం అడ్డుకట్టవేయలేకపోతున్నారు. కరోనా నియమాలు పాటిస్తూ, వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నప్పటికీ కూడా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్ తర్వాత కరోనా జోరు కొంచెం తగ్గినా కూడా ఆ తర్వాత ఈ మద్య సెకండ్ వేవ్ అంటూ కరోనా జోరు పీక్స్ కి చేరింది. ముఖ్యంగా గత పది రోజులుగా కరోనా కేసులు ఓ రేంజ్ లో నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2,17,353 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,91,917కి చేరింది.  ఇందులో 1,25,47,866 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,69,743 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.   దీంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ కు మొగ్గుచూపుతున్నాయి.

ఈ సందర్భంలో కరోనా కారణంగా పెరుగుతున్న మరణాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పశుసంవర్ధక మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కరోనాను నివారించడానికి అందరి సహకారం గురించి మాట్లాడుతూ ముసలోళ్లు అయితే చనిపోవాల్సిందే కదా అంటూ బాధ్యతలేకుండా కామెంట్లు చేశారు.  ఈ మరణాలను ఎవరూ ఆపలేరు. కరోనాను నివారించడానికి అందరూ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ప్రతిరోజూ కరోనా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. నేను అంగీకరిస్తా. ఈ మరణాలను ఎవరూ ఆపలేరు. వయసు మీద పడిన వారు చనిపోవాల్సిందే కదా అని అన్నారు. ఇది మాత్రమే కాదు, మరణ గణాంకాలను ప్రభుత్వం దాచిపెడుతోందని మంత్రిని అడిగినప్పుడు, మంత్రి, ప్రజలు కూడా దాక్కున్నారు. ఈ విషయం ఎవరితోనూ చెప్పట్లేదు అంటూ విమర్శించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Tags:    
  • Madhya Pradesh Minister 
  • Prem Singh Patel 
  • Corona India 
  • India 
  • Telugu news 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS