• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  2050 నాటికి ముంబై ఉండదిక

2050 నాటికి ముంబై ఉండదిక

By - Tupaki Desk
Update: 2021-09-18 05:30 GMT
ప్రకృతికి కోపం వస్తే ఎట్టుంటాదో తెలుసా? అంటే ‘కరోనాను చూస్తున్నాం’ కదా అనేది సమాధానంగా వస్తోంది. మనిషి విచ్చలవిడి తనానికి పుట్టించే ‘కరోనా వైరస్’. మనం నిర్లక్ష్యం వల్లే కొత్త వ్యాధులు పుట్టి మనపై ప్రకోపం చూపిస్తోంది. ఇప్పుడు మనిషి విపరీతంగా వదలుతున్న కాలుష్యం వల్ల కూడా ఇదే భూమికి పెనుముప్పుగా మారనుంది.

విపరీతంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యం కారణంగా మనిషికే పెనుముప్పుగా మారుతోంది. అది మన మానవ జీవనానికే ఎఫెక్ట్ కాబోతోంది. సముద్ర మట్టాలు పెరగడం వలన భారతదేశ ఆర్థిక రాజధానిలో ఎక్కువ భాగం మునగబోంది. ముంబై 2050 నాటికి నీటిలో మునిగిపోవచ్చని నాసా సంచలన హెచ్చరించింది. రాబోయే 30 సంవత్సరాలలో దాదాపు 80% ప్రసిద్ధ నారిమన్ పాయింట్, మంత్రాలయం పూర్తిగా నీటిలో మునిగిపోవచ్చని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ సంచలన ప్రకటన చేశారు.

రాబోయే 30 సంవత్సరాల కాలంలో ఆకస్మిక వరదలు సర్వసాధారణంగా ఉంటాయి. వాతావరణ మార్పు కారణంగా దక్షిణ ముంబై అత్యంత ప్రభావిత ప్రాంతం అవుతుంది. విపరీతమైన వాతావరణ పరిస్థితులు కూడా నగరం మునగడానికి దోహదం చేస్తాయి అని నాసా తెలిపింది.

ఈ రేటు ప్రకారం, ముంబై  కనీసం 2050 నాటికి చాలా వరకు మునిగిపోతుంది. సముద్ర మట్టంలో 0.5 మీటర్ల పెరుగుదల ముంబై తీరప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో నివసించే 20-30 లక్షల మంది ప్రజలను నేరుగా ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. రాబోయే 3 దశాబ్దాలలో పాక్షికంగా మునిగిపోయే అంచున ఉన్న భారతదేశంలోని 12 తీరప్రాంత నగరాల్లో ముంబై ఇప్పుడు ఒకటి కావడం గమనార్హం.

ఇక ఇప్పటికే విశాఖపట్నం, చెన్నై, కోల్ కతాలకు ఇలాంటి ముప్పు ఉందని నాసా హెచ్చరించిన సంగతి తెలిసిందే. అందరికంటే ముందుగా మునిగేది మాత్రం ముంబై అని తేలింది.
Tags:    
  • mumbai 
  • mumbai survey 
  • Pollution 
  • mumbai city 
  • Mumbai Beach 
  • Nasa 
  • Chennai 
  • Political News 
  • Breaking News 
  • Latest News 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS