• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబును అడ్డంగా బుక్...

చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన మమత

By - Tupaki Desk
Update: 2022-03-18 04:28 GMT
అంతర్జాతీయంగా తీవ్ర కలకలాన్ని రేపిన పెగాసన్ సాఫ్ట్ వేర్ కు సంబంధించి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో వెల్లడించిన విషయాలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. పెగాసన్ తరఫున కొందరు వ్యక్తులు తనను సంప్రదించి.. రూ.25 కోట్లు ఇస్తే.. పెగాసన్ సాఫ్ట్ వేర్ అమ్ముతామని తనకు ఆఫర్ ఇస్తే.. తాను రిజెక్టు చేసినట్లుగా చెప్పటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఇష్యూ మీద మాట్లాడే వేళ.. మమత నోటి నుంచి అనూహ్యంగా ఏపీ విపక్ష నేత చంద్రబాబు ప్రస్తావన వచ్చింది. తన వద్దకు వచ్చిన వేళలో.. పెగాసన్ సాఫ్ట్ వేర్ ను నాడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కొనుగోలు చేసినట్లుగా ఆరోపించారు మమత. ఇప్పటికే అధికారం చేతిలో లేక..
కిందామీదా పడుతున్న చంద్రబాబుకు.. దీదీ నోటి వెంట వచ్చిన వ్యాఖ్యలు ఆయనకు.. ఆయన పార్టీకి శరాఘాతంగా మారనున్నాయని చెప్పాలి

ఒక పవర్ ఫుల్ ముఖ్యమంత్రిగా పేరున్న మమత నోటి నుంచి చంద్రబాబు పేరు రావటం ఒక సమస్య అయితే.. ఆయన పవర్లో ఉన్నప్పుడు కొనుగోలు చేశారని చెబుతున్న పెగాసన్ సాఫ్ట్ వేర్ ఎపిసోడ్ కు సంబంధించి తప్పనిసరిగా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎదురైందని చెప్పాలి. ఎవరో ఏదో అన్నారంటే దాని తీవ్రత ఒకలా ఉంటుంది.

కానీ.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా చంద్రబాబు పేరును ప్రస్తావించటం ద్వారా ఇప్పుడాయన ఇరుకున పడ్డారని చెప్పక తప్పదు. మరి.. దీదీ వ్యాఖ్యలకు చంద్రబాబు ఏమని బదులిస్తారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. ఒక విధంగా చూస్తే.. గతంలో ఎప్పుడూ లేనంతలా ఇరుక్కున్నారన్న భావన కలగటం ఖాయం.
Tags:    
  • chandra babu 
  • andhra pradhes 
  • ap 
  • mamata banerjee 
  • west bangal 
  • cm 
  • comments 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS