• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమరావతిలో బాబు బ్యాచ్...

అమరావతిలో బాబు బ్యాచ్ భూదందా?

By - Tupaki Desk
Update: 2016-03-02 05:04 GMT
జగన్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ కుంభకోణం చోటు చేసుకుందని ప్రచురించింది. ‘‘రాజధాని దురాక్రమణ’’ పేరిట బాబు బ్యాచ్ కి చెందిన వారితోపాటు.. ఏపీ అధికారపక్షం భారీగా దోచుకుందని పేర్కొంది. పచ్చ చొక్కా బినామీలు చెలరేగిపోయి 25వేల ఎకరాలు చేజిక్కించుకున్నట్లుగా పేర్కొంది. బాబు బినామీలు ఇష్టారాజ్యంగా భూమిని సొంతం చేసుకున్నట్లుగా పేర్కొంది. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు పత్రిక చేతిలో ఉన్నాయని వెల్లడించింది. బినామీల పేరిట ఉన్న భూ దందాకు సంబంధించి సాక్షి చెబుతున్న లెక్కలు చూస్తే..

టీడీపీ ప్రముఖులకు చెందిన బినామీ భూ లెక్కలు కొన్ని చూస్తే..

= మంత్రి నారాయణ 3,129 ఎకరాలు

= మంత్రి సుజనా చౌదరి 700 ఎకరాలు

= నారా లోకేశ్ 500 ఎకరాలు

= పత్తిపాటి పుల్లారావు 196 ఎకరాలు

= దేవినేని ఉమ 86 ఎకరాలు

= రావెల కిశోర్ బాబు 55 ఎకరాలు

= మురళీమోహన్ 53 ఎకరాలు
Tags:    
  • TDP Leaders 
  • Amaravati 
  • Telugu News 

Similar News

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

Copyright @2026

Powered by Blink CMS