• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గ్రహణం వేళ.. ఆ గుడిని...

గ్రహణం వేళ.. ఆ గుడిని మాత్రం తెరిచి ఉంచుతారు

By - Tupaki Desk
Update: 2019-12-26 06:36 GMT
సూర్య గ్రహణం.. చంద్రగ్రహణ.. ఏదైనా కావొచ్చు. గ్రహణానికి కొన్ని గంటల ముందే దేవాలయాల్ని మూసేయటం చేస్తారు. గ్రహణం పూర్తి అయిన తర్వాత ప్రత్యేక శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఆలయాల్ని తెరుస్తారు. అందుకు భిన్నంగా ఏపీలోని ఒక ఆలయాన్ని మాత్రం గ్రహణం వేళలో తెరిచే ఉంచుతారు.

గ్రహణ సమయంలో ఆ ఆలయానికి చెందిన ఆర్చక స్వాములు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇంతకూ ఆ ఆలయం ఎక్కడ ఉందంటే.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయలో ఉంది. ఆ ఆలయం పేరు కుక్కుటేశ్వరస్వామి క్షేత్రం. గ్రహణం వేళలో ప్రత్యేక అభిషేకాలు.. జపాలను ఆర్చకస్వాములు నిర్వహిస్తుంటారు.

మిగిలిన దేవాలయాలకు భిన్నంగా ఉండే ఈ ఆలయానికి  గ్రహణం వేళలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి జపాలు చేయించుకుంటారు. పిఠాపురంలో ఉండే ఈ కుక్కుటేశ్వర ఆలయంలో దత్తాత్రేయుని ఆలయం.. వివిధ దత్త అవతారాల మందిరాలు కొలువై ఉంటాయి. ఆలయ ప్రాంగణంలోనే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురుహుతిక అమ్మవారి ఆలయం కూడా ఉంది. విశేష దినాల్లో.. పండుగల వేళ ఈ క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు.


Tags:    
  • Kukkuteswara Swamy Temple 
  • Solar Eclipse 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS