• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  న‌టి కిడ్నాప్...

న‌టి కిడ్నాప్ కేసు...ఎమ్మెల్యేల విచార‌ణ‌!

By - Tupaki Desk
Update: 2017-07-14 13:45 GMT
ప్రముఖ మ‌ళ‌యాళ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన చాలా మంది మలయాళ సినీ ప్రముఖులను పోలీసులు విచార‌ణ చేశారు. అయితే, తాజాగా రాజకీయ పార్టీల నాయకుల మీద పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో ప్రముఖ నటుడు దిలీప్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి విదిత‌మే.

అయితే, దిలీప్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రముఖ మలయాళం దర్శకుడు - బహుబాష నటుడు లాల్ - కేరళ శాసన సభ్యుడు పీటీ. థామస్ (కాంగ్రెస్) తో స‌హా మరో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను విచారణ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఆ ముగ్గ‌రురికి ఈ కేసుతో ఏమ‌న్నా సంబంధం ఉందా అన్న‌ వివరాలు సేకరించడానికి పోలీసులు నిర్ణయించారు.

ఆ ముగ్గురిని పోలీసులు విచారించ‌నున్నార‌ని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఈ కేసుతో మాలీవుడ్ కే కాకుండా కొంత‌మంది రాజ‌కీయ నాయకుల‌కు కూడా సంబంధం ఉన్న‌ట్లు మ‌ల‌యాళ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ కేసుతో ఇంకా ఎంత మందికి సంబంధం ఉందో విచార‌ణ‌లో తెలుస్తుంద‌ని కేర‌ళ పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు నుంచి పల్సర్ సునీ తప్పించుకోవడానికి రాజకీయ నాయకులు సహకరించారని ఆరోపణలు వ‌చ్చాయి.
Tags:    
  • Kerala MLAs 
  • Malayalam actress 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS