• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  స్త్రీ మీద కాదు పురుషుడి...

స్త్రీ మీద కాదు పురుషుడి కళ్ళకు ముసుగు వేయండి..!

By - Tupaki Desk
Update: 2021-04-09 06:35 GMT
దేశంలో ఎక్కువగా మహిళలపై అత్యాచారాలు జరగడానికి కారణం మహిళల వస్త్రధారణే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ అందరూ ఇమ్రాన్‌ పై ఫైర్ అవుతున్నారు. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖలపై తాజాగా ఆయన మాజీ భార్య జెమిమా గోల్డ్‌ స్మిత్ కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్విట్టర్ ద్వారా ప్రధాని ఇమ్రాన్‌ వ్యాఖ్యలను ఖండించారు.

వారాంతంలో లైవ్ టెలివిజన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ మాట్లాడుతూ.. అత్యాచారాల పెరుగుదల అశ్లీలత, అసభ్యత పెరుగుతున్న ఏ సమాజంలోనైనా పరిణామాలను సూచిస్తుంది అని అన్నారు. సమాజంలో మహిళలపై అత్యాచార ఘటనల పెరుగుదల చాలా వేగంగా ఉంది.. ఉద్రేకానికి తావిచ్చేలా వస్త్రధారణ ఉండొద్దని సలహా ఇస్తున్నాను. పర్దా ఈ మొత్తం భావన ఉద్రేకానికి దూరంగా ఉండటమే, దానిని నివారించడానికి ప్రతి ఒక్కరికీ సంకల్ప శక్తి లేదు, నిరాడంబరమైన డ్రెస్సింగ్ లేదా స్త్రీ పురుష మధ్య విభజన అనే పదాలను వాడుతారు అని అన్నారు.

అయన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించిన జెమిమా గోల్డ్‌ స్మిత్ .. కళ్లను నిరోధించి, ప్రైవేట్ భాగాలను కాపాడే బాధ్యత పురుషులపై ఉంది. ఖురాన్ 24: 31 ఇదే చెబుతుందని , ఈ వ్యాఖ్య నమ్మేవారికి చెప్పండి అంటూ ఇమ్రాన్ కు‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఇది ముమ్మాటికి తప్పుడు వ్యాఖ్యేనని , ఇమ్రాన్..  స్త్రీ మీద కాదు పురుషుడి కళ్ళకు ముసుగు వేయండి. అంటూ ఆమె ఘాటుగా ట్వీట్‌ చేశారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలపై పాకిస్తాన్‌ తోపాటు పలు దేశాల ప్రజలు, హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో ఓ క్యాంపెయిన్ సైతం చేపట్టారు. అయితే రెండుసార్లు విడాకులు తీసుకున్న ఇమ్రాన్‌ ఖాన్ ముందు తననుతాను మారాలంటూ అందరూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Tags:    
  • Jemima Gold? Smith 
  • Pak President 
  • PM Imran 
  • Pm Modi 
  • India 
  • Pakistan 
  • Telugu News 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS