• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బీ కేర్ ఫుల్: రాజధాని...

బీ కేర్ ఫుల్: రాజధాని రియల్ ఎస్టేట్..

By - Tupaki Desk
Update: 2019-11-20 14:30 GMT
అనంతపురం టు అమరావతి.. టీడీపీ హయాంలో 6 లైన్ నేషనల్ హైవేకు ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ ప్రకటనకు ముందే హైవేల పక్కన భూములు కొని  టీడీపీ నేతలు - బినామీలు పెద్ద రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారన్న విమర్శలు వచ్చాయి. భారీగా లాభపడ్డారని కోట్లలో చేతులు మారాయని సమాచారం.

అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం రావడం.. అమరావతి నిర్మాణాలు ఆపడం.. రాజధాని కోసం కమిటీలు వేయడంతో ఈ నేషనల్ హైవే చుట్టుపక్కల భూములు కొన్న టీడీపీ నేతలు - బినామీలంతా లబోదిబోమంటున్నారు. తమ గతి ఏం కాను అని ఇప్పుడు టీడీపీతో కలిసి జగన్ సర్కారుపై ఆడిపోసుకుంటున్నారు.

అయితే తాజా ట్విస్ట్ ఏంటంటే అమరావతిపై ఎటూ తేల్చని జగన్ సర్కారు ఈ అనంతపురం టు అమరావతి హైవేను దారి మళ్లించింది. చిలకలూరిపేట వద్ద హైవేలో కలిపేలా రూట్ మార్చేస్తోంది. రాజధానిని కూడా మార్చే యోచనలో ఉండడంతో ఈ హైవే మార్పు నిర్ణయం అనూహ్య మలుపులు తిరుగుతోంది.

ఈ హైవే వస్తుందని భూములు కొన్న టీడీపీ బినామీలు - నేతలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. అయితే వైసీపీ సర్కారు రూటు మార్చిన ఈ హైవే పక్కన ఇప్పుడు ముందస్తుగానే మరికొందరు భూములు కొనిపెట్టుకున్నట్టు సమాచారం.

ఇలా రాజధాని ఎక్కడ ఏర్పాటు అవుతుందో తెలియక అటు టీడీపీ నేతలు - ఇటు వైసీపీ నేతలు హైవే పక్కన భారీగా భూములు కొంటూ రియల్ ఎస్టేట్ దందాకు పురిగొల్పుతున్నారు. మరి జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎవరికి లాభం కలుగుతుందనేది మాత్రం అంతుచిక్కని ప్రశ్న. ప్రభుత్వం రాజధానిని అధికారికంగా తేల్చేవరకు కూడా ఈ రియల్ దందాలో సామాన్యులు చిక్కకపోవడమే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.
Tags:    
  • YS Jagan 
  • Andhra Capital 
  • Amaravati 
  • Telugu News 

Similar News

పాలు తాగవు...పగబట్టవు !

2026-11-13 00:30 GMT

అమెరికా ఆహారపు అలవాట్లలో మార్పులు.. కొత్త ఫుడ్ పిరమిడ్‌లో ఏయే ఆహారాలకు చోటు?

2026-11-12 23:30 GMT

కాకినాడ మేయర్....వైసీపీ అనూహ్యమైన ఎంపిక !

2026-11-12 22:30 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

వైసీపీ ఏకైక జడ్పీ ఛైర్ పర్సన్ గా వంతల శాంతి

2026-11-12 18:33 GMT

పెట్టుబడుల భద్రతా చట్టం.. కేంద్రానికి చంద్రబాబు సంచలన ప్రతిపాదన

2026-11-12 18:30 GMT

ప్రపంచానికి పెద్దన్న.. సొంత ఇంటి గడపలో మాత్రం భద్రత సున్నా..

2026-11-12 18:29 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

నారా లోకేష్‌ 'రాక్‌స్టార్ మినిస్టర్' .. ఉపాసన కొణిదెల ప్రశంసల వెనుక సందేశం అదే..

2026-11-12 18:27 GMT

పొగరుబోతు నార్వే జర్నలిస్టుకు తగిన శాస్తి చేసిన మోడీ సర్కార్

2026-11-12 18:25 GMT

జగన్ లేకపోతే ఏమీ కారు.... సాయిరెడ్డికి వైసీపీ షాక్ !

2026-11-12 18:20 GMT

జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదం.. Nvidiaలో ఏం జరగబోతోంది?

2026-11-12 18:19 GMT

Copyright @2026

Powered by Blink CMS