• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ్లడ్ ​గ్రూప్ ​కు షుగర్​...

బ్లడ్ ​గ్రూప్ ​కు షుగర్​ కు లింక్​ ఉందా? కొన్ని బ్లడ్​ గ్రూప్స్​ కు ఎక్కువొస్తుందా?

By - Tupaki Desk
Update: 2021-03-17 23:30 GMT
ఇవాళ దేశంలోని కొన్ని కోట్ల మందిని పట్టి పీడిస్తున్న సమస్య ‘షుగర్’ (డయాబెటిస్​)​. దాదాపు 7 కోట్ల మంది మనదేశంలో షుగర్​ తో బాధపడుతున్నట్టు పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. షుగర్​ ఓ దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే దీర్ఘకాలంపాటు మందులు వాడాల్సిందే. అయితే ఆహారపు అలవాట్లలో కొన్ని స్వల్ప మార్పులు చేసుకోవడం - ప్రతిరోజు వ్యాయామానికి కొంత సమయం కేటాయించడం ద్వారా షుగర్ ​ను దూరం చేసుకోవచ్చని డాక్టర్లు చెబుతుంటారు. అయితే లైఫ్ ​స్టయిల్​ డిసీజ్​ అయిన షుగర్​ కొన్ని బ్లడ్​ గ్రూప్స్​ వాళ్లకు ఎక్కువగా మరికొన్ని బ్లడ్ ​గ్రూప్స్​ వాళ్లకు తక్కువగా వస్తుందా? దీనిపై వైద్యులు - శాస్త్రవేత్తలు ఏమంటున్నారో? ఇప్పుడు తెలుసుకుందాం..   

‘ఓ’ బ్లడ్​ గ్రూప్ ​వారికి షుగర్​ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందట. అదే నాన్​ ఓ బ్లడ్​ గ్రూప్స్​ వాళ్లకు షుగర్​ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. పలు పరిశోధనల్లో ఈ విషయం తేలింది.  2014లో డయాబెటోలాజియాలోని ప్రచురించబడిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని తేల్చింది. యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ జర్నల్ .. 80 వేల మంది మహిళలో బ్లడ్ గ్రూప్స్ వారిగా టైప్ 2 డయాబెటిస్‏ ను గుర్తించారు.

ఇందులో 3553 మందికి టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లుగా నిర్ధారించారు. అయితే అందులో నాన్ బ్లడ్ ఓ గ్రూప్ ఉన్నవారికే ఎక్కువ ప్రమాదం ఉన్నట్లుగా వెల్లడైంది.ఈ అధ్యయనం ప్రకారం ‘ఓ’ బ్లడ్​ గ్రూప్​ ఉన్నవాళ్లతో పోలిస్తే .. ‘ఏ’ బ్లడ్​ గ్రూప్ ఉన్నవాళ్లకు డయాబెటిస్​ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు తేలింది.  O బ్లడ్ గ్రూప్ తో పోలీస్తే.. బి బ్లడ్ గ్రూప్ ఉన్న స్త్రీలకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు తేలింది.

ఎందుకు ఇలా జరుగుతుంది?
 
రక్తంలో చక్కెర శాతాన్ని అధికం చేసే నాన్ ​విల్లెబ్రాండ్ అనే ఓ రకమైన ప్రోటీన్​ నాన్​ ఓ బ్లడ్​ గ్రూప్​ వాళ్లలో ఎక్కువగా ఉంటుందని అందుకే వాళ్లలో షుగర్​ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి మరిన్న పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Tags:    
  • blood type 
  • sugar 
  • Blood Groups 
  • Telugu News 

Similar News

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS