• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బిల్ గేట్స్ విడాకుల‌కు...

బిల్ గేట్స్ విడాకుల‌కు ఆమె కార‌ణ‌మా..?

By - Tupaki Desk
Update: 2021-05-06 02:30 GMT
మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్, ఆయ‌న భార్య మెలిందా గేట్స్ విడాకులు తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం తెలిసిన ప్ర‌పంచం నివ్వెర‌పోయింది. 65 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న బిల్ గేట్స్‌, 56 ఏళ్ల వ‌య‌సున్న మెలిందా ఈ వ‌య‌సులో విడిపోవ‌డం ఏంట‌నేది ఎవ్వ‌రికీ అర్థం కాలేదు.

అయితే.. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే బిల్ గేట్స్ గురించిన షాకింగ్ విష‌యం ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. ఆ విష‌యం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అదేమంటే.. మెలిందాను పెళ్లి చేసుకోవ‌డానికి ముందు బిల్ గేట్స్ కు అన్ విన్ బ్లాడ్ అనే గ‌ర్ల్ ఫ్రెండ్ ఉంద‌ట‌. వీళ్లిద్ద‌రూ డేటింగ్ చేసి, ఫుల్లుగా ఎంజాయ్ చేసేవార‌ట‌.

ఆ త‌ర్వాత‌నే మెలిందా ప‌రిచ‌యం అయ్యింద‌ట‌. మైక్రోసాఫ్ట్ సంస్థ‌లో ఉద్యోగిగా ఉన్న మెలిందాను 1994లో పెళ్లి చేసుకున్నారు గేట్స్. అయితే.. త‌న ప్రేమ సంగ‌తి భార్య మెలిందాకు చెప్పిన బిల్ గేట్స్‌.. ఆమెతో ఎవ్వ‌రూ ఊహించ‌ని ఒప్పందం ఒక‌టి చేసుకున్నాడ‌ట‌!

ఆ ఒప్పందం ప్ర‌కారం.. సంవ‌త్స‌రానికి ఒక‌సారి త‌న మాజీ ప్రేయ‌సిని బిల్ గేట్స్ అధికారికంగా క‌లుసుకోవ‌చ్చ‌ట‌! ఈ ఒప్పందం 1997 వ‌ర‌కు కొన‌సాగింద‌ట‌. ప్ర‌తిఏటా ఆమెను క‌లుసుకోవ‌డానికి వెళ్లే గేట్స్.. ఓ వారం పాటు జాలీగా ఎంజాయ్ చేసి వ‌చ్చేవాడ‌ట‌. నార్త్ క‌రోలినాలోని విన్ బ్లాడ్ కు చెందిన బీచ్ కాటేజ్ వ‌ద్ద ఇద్ద‌రూ క‌లుసుకునేవార‌ట‌. 97 త‌ర్వాత ఈ ఒప్పందం కొన‌సాగిందా? లేదా? అన్న‌ది మాత్రం తెలిద‌ట‌!

ప్ర‌పంచానికి తెలియ‌ని ఈ సీక్రెట్ ను ప్ర‌ముఖ అమెరిక‌న్ జ‌ర్న‌లిస్టు వాల్ట‌ర్ ఐజాక్స‌న్ తాజాగా వెల్ల‌డించిన‌ట్టు స‌మాచారం. ఇప్పుడు ఈ స‌మాచారం సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉంది. ఈ విష‌యం తెలుసుకున్న నెటిజ‌న్లు.. బిల్ గేట్స్ విడాకులకు ఆమే కార‌ణ‌మా? అని సందేహిస్తున్నారు. వృద్ధాప్యంలో ఆమెతో క‌లిసి ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారా? అందువ‌ల్ల‌నే విడాకులు తీసుకున్నారా? అని చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    
  • Bill Gates 
  • Microsoft 
  • Latest News 
  • Milinda Gates 
  • Telugu News 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS