ఫోన్ లో సెక్స్ వీడియోలు చూస్తున్నారా.?

Update: 2020-02-01 06:30 GMT
స్మార్ట్ ఫోన్ లో సెక్స్ వీడియోలు చూసే వారందరికీ ఇది షాకింగ్ న్యూసే.. మీ సమాచారం మొత్తం స్మార్ట్ ఫోన్ లోంచి గల్లంతవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ బ్యాంకుల్లోంచి డబ్బు కూడా మాయమవుతుందట.. మీ పర్సనల్ ఫొటోలు, వీడియోలు కూడా ఆన్ లైన్ లోకి వచ్చేస్తాయట.. సో బీకేర్ ఫుల్..తాజాగా అమెరికన్ సాఫ్ట్ వేర్ నిపుణుల బృందం వెలువరించిన నివేదిక అందరినీ షాక్ కు గురిచేసింది..

కంప్యూటర్ కంటే ఆండ్రాయిడ్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తే చాలా రిస్క్ అట.. ప్రపంచవ్యాప్తంగా 25శాతం మాల్ వేర్, వైరస్ లు పోర్న్ వెబ్ సైట్స్ ద్వారానే వ్యాప్తి చెందుతున్నాయట.. దీనివల్ల మన బ్యాంకుల పాస్ వర్డ్స్, ఏటీఎం పిన్ నంబర్లు, సహా చాలా కీలకమైన పాస్ వర్డ్స్, మన ఫోన్లో పర్సనల్ డేటా, పొటోలు, వీడియోలు మొత్తం ఆన్ లైన్ లో మన స్మార్ట్ ఫోన్ లోంచి హ్యాక్ పోతాయట..

ఆండ్రాయిడ్ లో ఫోన్ చూసే వాళ్లందరూ ఖచ్చితంగా తమ లోకేషన్ ను ఆఫ్ చేసుకోవాలట.. లోకేషన్ ఆన్ చేసుకుంటూ బ్రౌజర్ ద్వారా మన డేటా గల్లంతు అవుతుందట.. పోర్న్ చూసేటప్పుడు తప్పనిసరిగా పెద్ద బ్రౌజర్లనే వాడాలని.. నాక్స్ వంటి ఫీచర్లు ఉపయోగించాలని.. బాగా పాపులర్ సైట్లు మాత్రమే చూస్తే ఈ ముప్పు తప్పుతుందని అంటున్నారు.
Tags:    

Similar News