• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ రాజ‌ధానిలో ఘోరం...

ఏపీ రాజ‌ధానిలో ఘోరం...

By - Tupaki Desk
Update: 2015-07-18 09:49 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని నిర్మాణం వ‌ర‌కు తాత్కాలిక రాజ‌ధాని కేంద్రం అయిన విజ‌య‌వాడ‌లో దారుణం చోటుచేసుకుంది. ఉన్మాదిలా మారిన ఓ వ్య‌క్తి  విజ‌య‌వాడ‌లోని  చిట్టినగర్‌లో త‌న పైశాచికాన్ని ప్ర‌ద‌ర్శించాడు. గుంటూరు జిల్లా ఎర్ర‌బాలెంకు చెందిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు చిట్టిన‌గ‌ర్‌కు చెందిన ఆకుల రోజాతో వివాహం జ‌రిగింది. వీరు కుటుంబ క‌ల‌హాల కార‌ణంగా దూరంగా ఉంటున్నాడు. వీరిద్ద‌రికి తొమ్మిది నెల‌ల బాలుడు ఉన్నాడు.

ఈ ఉద‌యం భార్య నివ‌సిస్తున్న ఇంటికి వెళ్లిన రాజేంద్ర ప్ర‌సాద్ భార్య స‌హా అత్త‌తో గొడ‌వ పెట్టుకున్నాడు. గొడ‌వ ముదిరిపాకాన ప‌డ్డ  క్ర‌మంలో అదుపుత‌ప్పిన రాజేంద్ర ప్ర‌సాద్ భార్య, కొడుకు స‌హా అత్త‌పై పెట్రోలు పోసి నిప్పటించాడు. దీంతో ఒక్క‌సారిగా హాహాకారాలు చేశారు. ఈ క్ర‌మంలో స్థానికులు అక్క‌డికి చేరుకోవ‌డంతో రాజేంద్ర‌ప్ర‌సాద్ పారిపోయాడు. ఈ నేప‌థ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

 పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర‌ప్ర‌సాద్  కోసం గాలింపు చేప‌డుతున్నారు.
Tags:    
  • Husband 
  • wife 
  • guntur 

Similar News

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS