• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  “హెర్న్ డన్ ప్రాంతంలో...

“హెర్న్ డన్ ప్రాంతంలో ఇప్పుడు మీ అభిమాన గోదావరి దక్షిణ భారత రుచుల రెస్టారంట్”

By - Tupaki Desk
Update: 2017-01-27 13:30 GMT
అమెరికాలో భారతీయులను దక్షిణ భారత రుచులతో అలరిస్తూ దేశవ్యాప్తంగా ఎంతో వేగంగా విస్తరిస్తున్న గోదావరి రెస్టారంట్ గ్రూప్ ఇప్పుడు గ్రేటర్ వాషింటన్ ప్రాంతంలోని తమ రెండవ రెస్టారెంటుని హెర్న్ డన్ లో జనవరి 28 న ఆరంభించనుంది. ఇప్పటికే మేరీలాండ్లోని మొదటి రెస్టారంట్ ఎంతో ఆదరణ పొందుతూ భారతీయుల, ఇతర భోజన ప్రియుల మన్ననలు సంపాదిస్తోంది.

గోదావరి రెస్టారంట్ గ్రేటర్ వాషింగ్టన్ ప్రాంతంలో ఇది రెండవ రెస్టారంట్.

గోదావరి హెర్న్ డన్ కార్పొరేట్ కంపెనీలు ఉండే ప్రాంతానికి దగ్గరగా భారతీయులు నివాసముండే ప్రాంతాలకు చేరువలో ఉంది. ప్రసిద్ధి చెందిన వరల్డ్ గేట్ సెంటర్
(World Gate Center
) కూడా కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉంది.

తమ ఇతర రెస్టారెంట్లలో , గోదావరి గ్రూపుకే సొంతమైన ప్రసిద్ధి చెందిన వంటకాలు కాకుండా గణతంత్ర దినోత్సవ థీమ్ తో బఫెట్ విందులు వడ్డించబడతాయి. అలాగే ఈ లంచ్ మన దేశానికి వన్నె తెచ్చిన సూపర్ హీరోస్ కి అంకితం ఇవ్వబడుతుంది. మహాత్మా ములక్కాయ బజ్జి - బోస్ బోండా కబాబ్ - సరోజినీ గోంగూర మాంసం - పటేల్ పుట్టగొడుగుల పులావు - రాయలసీమ రాగి సంకటి - ఆల్వాల్ పాయ సూప్ మరియు అనేక రుచులు ఉంటాయి. అలాగే వాతావరణం అనుకూలిస్తే అప్పటికప్పుడు తయారు చేసి వడ్డించే గోదావరి బండి మీద దోస - పానీపూరి వంటి పేరొందిన ఆకర్షణలు కూడా భోజన ప్రియులకు అందుబాటులో ఉంటాయి.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి మేరీల్యాండ్ మరియు హెర్న్ డన్ యజమాని కామాక్షి తుమ్మలపల్లి ప్రారంభం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, గోదావరి చైన్లో భాగంగా ఉంటూ రెండవ రెస్టారెంటు హెర్న్ డన్లో ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. "భారత దేశీయులకు ఇంటి రుచులు అందించటం చాల సంతృప్తి కరంగా కూడా ఉంటుంది," అంటూ మేరీల్యాండ్ లోని రెస్టారెంటు మాదిరిగా ఈ కొత్త రెస్టారెంటు కూడా విశేష ఆదరణ పొందుతుంది అని ఆశాభావం వ్యక్తం చేసారు.

గోదావరి చైన్ అద్భుతంగా విస్తరిస్తూ ఉండటం అంటే యావత్ ప్రపంచానికి దక్షిణ భారత రుచులు అందచేయటంతో సమానమే. ఒక జట్టులా కలసికట్టుగా, నాణ్యమైన, రుచుకరమైన ఇంటి వంటలు, ఊరి వంటలు అందించటం మా అదృష్టం, అని అన్నారు గోదావరి డెలావేర్ యజమానులు గోపి చిగురుపాటి మరియు మోహన్ తుమ్మల.

“గోదావ‌రి”  ఫ్రేమింగ్ హామ్ గ్రాండ్ ఓపెనింగ్  ట్రైల‌ర్ లింక్ ఇది: https://youtu.be/B99LF6zCyw0

రాజసంతో కూడిన రుచికరమైన గోదావరి లంచ్ విందుకి ఇదే సమయం

చిరునామా:

గోదావరి హెర్న్ డన్
1050, ఎల్డెన్ స్ట్రీట్
హెర్న్ డన్, వీఏ 20170

సంప్రదించండి:

కామాక్షి తుమ్మలపల్లి
443-825-7492
Herndon@GodavariUS.com
www.GodavariUS.com
 

Press note released by: Indian Clicks, LLC
Tags:    
  • Godavari Restaurant 
  • Herndon 
  • VA 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS