• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఈ వీడియో చూస్తే...

ఈ వీడియో చూస్తే షాకైపోతారు

By - Tupaki Desk
Update: 2016-07-06 22:30 GMT
దయ్యాలున్నాయని ఎవరైనా అంటే.. ఈ రోజుల్లో ఈ మాటలేంటి అని తేలిగ్గా కొట్టి పారేస్తారు చాలామంది. ఐతే ఈ వీడియో చూశాక మాత్రం దయ్యాలున్నాయని ఒప్పుకోవాల్సిందే అనిపిస్తుంది. అమెరికాలో చోటు చేసుకున్న ఓ వింత సంఘటనకు సంబంధించిన వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

కుటుంబంతో కలిసి పిక్నిక్ వెళ్లిన ఓ వ్యక్తి ఓ పార్కులో పిల్లలు ఆడుకునే ఊయల అవీ ఉంటే వాటి దగ్గరికి వెళ్లాడు. తన కూతురు ఊయల ఊగుతానంటే.. తన ముచ్చట తీర్చడానికి ఊయల దగ్గరికి వెళ్లాడు. ఐతే దగ్గరికి వెళ్లబోతుండగానే ఆ ఊయల ఉన్నట్లుండి ఊగడం మొదలుపెట్టింది. ఐతే గాలికి అలా ఊగుతోందేమో అని ముందు లైట్ తీసుకున్నాడట కానీ.. తర్వాత చూస్తే అది లయబద్ధంగా పెద్ద పెట్టున ఊగడం మొదలుపెట్టింది. అది కూడా అందులో ఓ మనిషి ఉన్నట్లుగా అటు ఇటు వంగుతూ ఊగడం చూసి ఆశ్చర్యపోయాడా వ్యక్తి.

వెంటనే ఈ విచిత్రాన్ని తన మొబైల్ ద్వారా వీడియో తీశాడు. దాన్ని నెట్లో పెట్టగా కోట్లాది మంది ఆ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు. అమెరికాలోని రోడే ఐలాండ్ లో వార్విక్ అనే ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పక్కనున్న ఊయలలు.. వస్తువుల్లో ఏ కదలికా లేదు. ఆ ప్రాంతంలో మరీ పెద్ద గాలి కూడా లేదు. ఇక లాజిక్స్ తీయడానికి ఏమీ లేదు. అందులో ఓ దయ్యం ఉందని జనాలు ఫిక్సయిపోయారు.
Full View

Tags:    
  • Ghost 
  • Playground 
  • swing 
  • Rhode Island 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS