రవీంద్రభారతి ఎదుట ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ లోని రవీంద్రభారతి వద్ద ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. రవీంద్రభారతి ఎదుట ఓ ప్రైవేటు ఉద్యోగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
కరోనా కారణంగా ప్రైవేటు ఉద్యోగం పోయిందని మనస్తాపం చెందిన ఒక వ్యక్తి పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఈ ఘటనలో అతడి ఒంటిపై భాగం కాలిపోయింది. బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా కడ్తాల్ వాసిగా బాధితుడిని గుర్తించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చినా మా బతుకులు మారలేదని.. బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ‘కేసీఆర్ సార్.. జై తెలంగాణ అంటూ’ నినాదాలు చేశాడు. తమను ఆదుకోవాలంటూ చేతులు జోడించి ప్రాదేయపడ్డాడు. తెలంగాణ వచ్చినా మా బతుకులు మారలేదని బాధితుడు కన్నీటి పర్యంతం అయ్యాడు.