• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 2 బుధవారం 2019...

డిసెంబరు 2 బుధవారం 2019 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2019-01-02 01:34 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: బంధువులతో విబేధాలు. ఇంటాబయటా ఒత్తిడులు. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బదిలీలు. రాజకీయవేత్తలకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఐటీ ఉద్యోగులకు సమస్యలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలకు సోదరుల నుంచి ఆస్తి వివాదాలు. గణేశాష్టకం పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: జీవితాశయం నెరవేరుతుంది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కాంట్రాక్టులు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి ఉత్సాహం. ఉద్యోగులకు పదోన్నతి. వ్యాపారాభివృద్ధి. ఐటీ ఉద్యోగులకు కొత్త అవకాశాలు. విద్యార్థులు అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు భూలాభాలు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

మిథున రాశి: ఆదాయం సంతృప్తికరం. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిపొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ఐటీ ఉద్యోగులకు పనిభారం. విద్యార్థులకు అవకాశాలు కలిసివస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి చికాకులు తొలగుతాయి. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. కనకదుర్గా స్తోత్రాలు పఠించడం మంచిది.

కర్కాటక రాశి: బంధువులతో విబేధాలు. సన్నిహితుల నుంచి విమర్శలు. పనుల్లో తొందరపాటు. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి అనుకోని సమస్యలు. ఐటీ నిపుణుల శ్రమకు ఫలితం ఉండదు. విద్యార్థులకు చికాకులు. మహిళలకు కొన్ని వివాదాలు తప్పకపోవచ్చు. అంగారక స్తోత్రాలు పఠించడం మంచిది.

సింహ రాశి: బంధువులతో మాటపట్టింపు. రియల్ ఎస్టేట్ వారికి శ్రమాధిక్యం. ఉద్యోగులకు పని ఒత్తిడులు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలవారి అంచనాలు తప్పుతాయి. ఐటీ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. విద్యార్థులకు నిరుత్సాహం. ఆర్థిక ఇబ్బందులు. రుణ యత్నాలు చేస్తారు. వవ్యాపారాల్లో ఒడిదుడుకులు. మహిళలకు కుటుంబంలో చికాకులు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

కన్యారాశి: వ్యూహాత్మకంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఆశించిన విధంగా ప్రమోషన్లు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలకు భూవివాదాల పరిష్కారం. గణేశాష్టకం పఠించడం మంచిది.

తులారాశి: బంధువులతో విరోధాలు. ఇంటాబయటా సమస్యలు వేధిస్తాయి. రుణ ఒత్తిడులు. శ్రమాధిక్యంతో పనులు పూర్తి. రియల్ ఎస్టేట్ వారికి నిరాశాజనకం. ఉద్యోగులకు పనిభారం వ్యాపారాలు అంతగా కలిసిరావు. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి ఒత్తిడులు. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు. మహిళలకు ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కనకధారా స్తోత్రాలు పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: జీవితాశయం నెరవేరుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. రహస్య విషయాలు తెలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి కోర్టు కేసుల పరిష్కారం. రాబడి అనుహ్యంగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు బకాయిలు అందుతాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. ఐటీ నిపుణుల యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. లక్ష్మీ స్తోత్రాలు పఠించడం మంచిది.

ధనస్సు రాశి: దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆదాయానికి మించి ఖర్చులు. ఇంటిలో వివాదాలు. రియల్ ఎస్టేట్ వారికి అంతగా అనుకూలించదు. ఉద్యోగయత్నాలు కొనసాగిస్తారు. వ్యాపారాల్లో లాభాలు కష్టమే. రాజకీయ, కళారంగాల వారికి మానసిక ఆందోళన. ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు మానసిక అశాంతి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

మకర రాశి: ఆర్థిక విషయాలు సంతృప్తికరం. సన్నిహితులు అన్నింటా సహాయపడతారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి పట్టిందల్లా బంగారమే. వ్యాపారులకు నూతనోత్సాహం. కళాకారులు, రాజకీయ రంగాలవారికి అనుకోని అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు. ఐటీ ఉద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు దక్కుతాయి. మహిళలకు ఆస్తి వివాదాల నుంచి ఊరట లభిస్తుంది. శ్రీరామ స్తోత్రాలు పఠించడం మంచిది.

కుంభరాశి: ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చాకచాక్యంతో పనులు పూర్తి చేస్తారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం దగ్గరకు వస్తుంది. మీ ఆలోచనలు అమలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్ల విజయాలు. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఐటీ ఉద్యోగులకు ఊహించిన అవకాశాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు శుభవార్తలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం మంచిది.

మీనరాశి: కష్టానికి తగిన ఫలితం ఉండదు. కుటుంబంలో ఒడిదుడుకులు. కొన్ని సంఘటనలు ఆశ్చరపరుస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్ వారికి చికాకులు తప్పవు. వ్యాపారాల్లో ఆటుపోట్లు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఒత్తిడులు. ఐటీ ఉద్యోగుల యత్నాలు ఫలించవు. విద్యార్థులకు నిరాశాజనకం.  ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు. మహిళలకు మానసిక అశాంతి. విష్ణు ధ్యానం చేయడం మంచిది.



Full View

Tags:    
  • Daily Rashi 
  • Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS