• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా కారణంగా ఆ దేశంలో...

కరోనా కారణంగా ఆ దేశంలో ప్రతి 10 నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారట

By - Tupaki Desk
Update: 2020-03-21 01:30 GMT
కరోనా క్రియేట్ చేస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు తప్పించి.. మిగిలిన అన్ని దేశాలు కరోనా కారణంగా కిందామీదా పడుతున్నాయి. ఇటలీ.. ఫ్రాన్స్.. ఇరాన్ లాంటి దేశాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఆయా దేశాల్లో కరోనా మూడో స్టేజ్ లోకి వెళ్లిపోవటం.. రోజు తిరిగే సరికి కరోనాకు ఎఫెక్ట్ అయ్యే వారు వందల నుంచి వేలల్లోకి వెళ్లిపోతోంది. దీంతో.. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వం చిక్కుకుంది.

ఇరాన్ లో చోటు చేసుకున్న పరిస్థితుల గురించి ఆ దేశానికి చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రతి గంటకు ఇరాన్ లో 50 మంది వరకూ కరోనాకు గురి అవుతున్నట్లు చెప్పారు. ప్రతి పది నిమిషాలకు ఒకరు చొప్పున కరోనా కారణంగా మరణిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. కరోనా వ్యాప్తిని అడ్డుకోవటం సాధ్యం కావట్లేదన్న మాటను వారుచెబుతున్నారు.

ఇప్పటి వరకూ ఆ దేశంలో కరోనా కారణంగా 1200 మంది మరణిస్తే.. తాజా లెక్కల ప్రకారం 18,400 మంది ప్రజలు కరోనా బారిన పడినట్లుగా ఆ దేశ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా వెలువడుతున్న రిపోర్టుల ప్రకారం ప్రతి గంటకు ఆరుగురు చొప్పున మరణిస్తున్నారని.. ఇదే తీవ్రత కొనసాగితే.. రానున్న రోజుల్లో ఆ దేశం మరిన్ని సమస్యల్లో చిక్కుకు పోవటం ఖాయమంటున్నారు.
Tags:    
  • COVID 19 kills 1 Iranian every 10 minutes 
  • Corona Virus In Iran 
  • Corona in China 
  • Corona Virus in China 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS