• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ్రేకింగ్: లాక్ డౌన్...

బ్రేకింగ్: లాక్ డౌన్ నుంచి ప్రజలకు స్వల్ప ఊరట

By - Tupaki Desk
Update: 2020-04-23 13:13 GMT
లాక్ డౌన్ తో సర్వం బంద్ అయిపోయి జనాలు ఇళ్లకే  పరిమితమయ్యారు. అయితే లాక్ డౌన్ తో జనాలకు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. క్షౌరశాలలు లేక గడ్డాలు - మీసాలు పెరుగుతున్నాయి. ఇక ఎండాకాలంలో ఉక్కపోతతో సతమతమవుతున్నారు. కూలర్లు - ఫ్యాన్లు కొందామన్నా షాపులు లేవు. కనీసం రిపేర్ చేసుకోవడానికి ఎలక్టీషియన్ల షాపులు లేవు. ఇలా అన్నీ మూతపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల ఇబ్బందులు - పలువురి నుంచి వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు సడలింపులను ప్రకటించింది. ఈ మేరకు దేశ ప్రజలకు ఊరటనిచ్చింది.

ఈ లాక్ డౌన్ మినహాయింపులు కేవలం దేశంలోని అర్బన్ ప్రాంతాల్లోని నాన్ హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాత్రమేనని కేంద్రం తెలిపింది. మొబైల్ రీచార్జ్ - సిమెంట్ - పుస్తకాల షాపులు వంటి వాటికి తాజాగా లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే రెడ్ జోన్ - హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాత్రం మినహాయింపులు ఉండవని అక్కడ స్టిక్ట్ గా అమలవుతాయని తెలిపింది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేసేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆరోగ్యశాక సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇక కరోనాపై దేశవ్యాప్తంగా నోడల్ అధికారులను నియమిస్తున్నామన్నారు.

*కేంద్రం తాజాగా మినహాయింపులు ఇచ్చినవి ఇవే..

+ఫ్యాన్లు విక్రయించే ఎలక్ట్రికల్‌ దుకాణాలు
+సిమెంట్‌ విక్రయాలకు అనుమతి
+రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఎత్తివేత
+పిండి మిల్లులకు లాక్‌ డౌన్ నుంచి మినహాయింపు
+మొబైల్‌ రిచార్జ్‌ షాపులు
+ పుస్తకాలు - స్టేషనరీ షాపులు
+నిర్మాణ రంగానికి సంబంధించిన మెటిరీయల్‌ షాపులు


Tags:    
  • Coronavirus Lockdown 
  • Partial Relaxations 
  • India 

Similar News

ఏపీ జనం తీర్పు... గుప్పిట పట్టి ఉండిపోయిందా ?

2026-11-11 01:48 GMT

బొత్స కూతుర్ని ఓడించిన నీరజకే జెడ్పీ పట్టం ?

2026-11-11 01:47 GMT

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ?

2026-11-11 01:46 GMT

పవన్ కళ్యాణ్ విడాకులపై ’అంబటి’ రియాక్షన్ వైరల్

2026-11-11 01:45 GMT

డబ్బుల్లేవ్.. బీఆర్ఎస్‌కు ఇన్చార్జుల షాక్.. !

2026-11-11 01:44 GMT

విశాఖలో పెట్టుబడుల పండుగకి కౌంట్ డౌన్

2026-11-11 01:43 GMT

వైసీపీ బెస్ట్ డెసిషన్...కరెక్ట్ రూట్ లోనే !

2026-11-11 01:43 GMT

మంచు తెరలతో పర్యాటకులకు స్వాగతం

2026-11-11 01:42 GMT

సోనియా పుస్త‌కంలో తెగవెతికేసిన అంశాలు ఇవే!

2026-11-10 14:30 GMT

అనంతపురం వైసీపీ మేయర్.. కూటమి పక్కా ప్లానింగ్, ఆ ఒక్కరినీ లాగేస్తారా?!

2026-11-10 14:13 GMT

ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో ఊహించ‌ని ఘ‌ట్టం!

2026-11-10 13:12 GMT

ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ అత్యవసర భేటీ.. తమిళనాడులో ఏం జరగబోతోంది?

2026-11-10 12:56 GMT

Copyright @2026

Powered by Blink CMS