• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రతి వందేళ్ళకి ఒక అంటు...

ప్రతి వందేళ్ళకి ఒక అంటు వ్యాధి ..ఆ కోవలోనే కరోనా ...పూర్తి వివరాలు ఇవే !

By - Tupaki Desk
Update: 2020-03-03 05:11 GMT
1720లో ప్లేగు వ్యాధి: ఇప్పటికీ కాదు ..ఇప్పటికీ గుర్తుండి పోయే వ్యాధి ఈ ప్లేగు వ్యాధి. అంతలా అందరిని దహించివేసింది. 1720 సంవత్సరంలో ఈ ప్లేగు వ్యాధి సృష్టించిన బీభత్సము అంతా ఇంతా కాదు. ఇది ఎలుకల నుంచి వచ్చిన వ్యాధి. యూరప్‌, ఫ్రాన్సులోని మర్సెయిల్స్‌ లో బయటపడిన ఈ వ్యాధి ఒక్క ఆ నగరంలోనే 50 వేల మందిని బలి తీసుకుంది. ఆ తరువాత ఈ ప్లేగు వ్యాధి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అందరిని భయంతో వణికి పోయేలా చేసింది. మొత్తం మీద ఫ్రాన్సు వ్యాప్తంగా లక్షమంది ఈ వ్యాధితో చనిపోయారు.

1820లో కలరా వ్యాధి: ఇప్పటికీ ఈ కలరా వ్యాధి గురించి ఎక్కడో ఓ చోట వినే ఉంటారు. ప్లేగు వ్యాధికి వందేళ్లు పూర్తవుతుండగానే కలరా ఆసియా దేశాలను కబళించింది. ఫిలిప్పైన్స్, థాయ్ లాండ్, ఇండోనేషియా దేశాల్లో ఈ వ్యాధి భారిన పడి దాదాపుగా లక్షమంది పైగా మరణించారు. కలరా బ్యాక్టిరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు.


1920లో స్పానిష్ ఫ్లూ: ఇక కలరా వ్యాధి వచ్చి మరో వందేళ్లు పూర్తికాకుండానే.. పరిచయమైన వైరస్.. స్పానిష్ ఫ్లూ. ఏకంగా 100 కోట్ల మంది ఈ స్పానిష్ ఫ్లూ బారిన పడగా.. ఒక కోటి మంది ఈ వ్యాధి వల్ల మరణించారు. మొత్తం ఈ సృష్టిలో అతి పెద్ద విషాదం మిగిల్చిన అతి భయంకరమైన వ్యాధిగా ఈ స్పానిష్ ఫ్లూ వైరస్ గుర్తుండి పోతుంది.

2020లో కరోనా వైరస్: స్పానిష్ ఫ్లూ వచ్చిన వందేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు చైనాలో కరోనా వైరస్ ప్రభావం మొదలైంది. చైనా లో మొదలైన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తూనే ఉంది. ఇప్పటికీ ఈ వైరస్ మందు కనిపెట్టలేదు. దీనితో ప్రపంచం మొత్తం మరోసారి భయంతో వణికిపోతోంది. ఇప్పటికే మూడు వేల మందికి పైగా పొట్టన పెట్టుకున్న ఈ కరోనా ..ఇంకెతమందిని తీసుకు పోతుందో అని భయపడి పోతున్నారు.
Tags:    
  • Corona in China 
  • Corona Virus in China 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS