• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ గడపలో చిరు

జగన్ గడపలో చిరు

By - Tupaki Desk
Update: 2017-01-10 14:15 GMT
రాజకీయాలు వేరు. సినిమాలు వేరు. ఏ లెక్క ఆ లెక్కదే అన్నట్లుగా ఉంది తాజా వ్యవహారం చూస్తే. తొలిసారి ఒక సిత్రమైన కాంబినేషన్ ఒకటి ఆవిష్కృతమైంది. ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి చానల్ లో చిరు ప్రత్యేక ఇంటర్వ్యూను టెలికాస్ట్ చేశారు. తన కెరీర్ కు మైల్ స్టోన్ లాంటి ఖైదీ నంబరు 150 చిత్రం మీద చిరు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అందుకే.. సినిమా ప్రచారానికి అవసరమైన ఏ చిన్న అవకాశాన్ని ఆయన వదిలిపెట్టటం లేదు. అందుకే కాబోలు.. ఎప్పుడూ లేని విధంగా జగన్ కు చెందిన సాక్షి టీవీ చానల్ లో ప్రత్యేక ఇంటర్వ్యూను  ఇచ్చారు. నిన్నటికి నిన్న టీవీ 9 రవిప్రకాశ్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చి.. బోలెడన్ని కబుర్లు చెప్పిన చిరు..ఈ రోజు సాక్షి ఛానల్ కు వచ్చి మరీ ఇంటర్వ్యూ ఇచ్చారు.

మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సాక్షి ఛానల్ కు వచ్చిన చిరును ఇంటర్వ్యూ చేసింది ఎవరో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. జగన్ పార్టీ ఎమ్మెల్యే.. ఒకప్పుడు తనతో కలిసి యాక్ట్ చేసిన రోజా ప్రశ్నలు సంధిస్తే.. చిరు సమాధానాలు ఇవ్వటం అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజా పరిణామం చూసినప్పుడు ఖైదీకి జగన్ ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్లుగా కనిపించకమానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Chiranjeevi 
  • Sakshi Media 

Similar News

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

మోడీ ఇచ్చిన కానుక‌ల వెనుక 'బిజినెస్' యాంగిల్‌!

2026-11-19 03:15 GMT

వైసీపీ వైపు నాన్ ఎన్డీయే వర్గాలు

2026-11-19 03:14 GMT

పవన్ బ్యాలెన్స్ పాలిటిక్స్...చాన్స్ కోసం సైనిక్స్ !

2026-11-19 03:14 GMT

ఈ నెల 23 నుంచి ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ?

2026-11-19 03:13 GMT

జగన్ లండన్ టూర్ ఫిక్స్...ఫుల్ బిజీగానే !

2026-11-19 03:13 GMT

₹50 కోట్ల పెళ్లి.. 4 లక్షల మంది అతిథులు.. విజేతకు థార్ కారు.. ఇలాంటిది చూడలేదప్పుడు?

2026-11-19 03:12 GMT

అందరూ కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఆపేస్తున్నారన్నట్టు..?!

2026-11-19 03:09 GMT

కూటమిలో భారీ ఉత్కంఠ.. ఎవరికెన్ని జెడ్పీలు ?

2026-11-19 03:09 GMT

మోడీ ఎక్కింది బజాజ్ ఆటో.. క్రెడిట్ మాత్రం పాకిస్తాన్‌కు.. ఫుల్ కామెడీ

2026-11-19 03:07 GMT

చిన్న సైజులో ఎలక్ట్రిక్ డిఫెండర్.. 2027లో రాక!

2026-11-19 03:06 GMT

పెళ్లి పిలుపు ఓకే... షర్మిల వ్యూహం మీదనే ఎన్నో ప్రశ్నలు !

2026-11-19 03:03 GMT

Copyright @2026

Powered by Blink CMS