• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కుక్కకు కరోనా వైరస్ ... ?

కుక్కకు కరోనా వైరస్ ... ?

By - Tupaki Desk
Update: 2020-03-05 04:54 GMT
కరోనా వైరస్ ...చైనాలోని వూహన్ లో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ కరోనా వైరస్ అనేది చైనాలోని గబ్బిలాలకు ఎప్పటి నుంచో ఉన్నా, ఆ వైరస్‌ని తట్టుకునే శక్తి వాటికి ఉండటంతో... గబ్బిలాలు హ్యాపీగా బతికేస్తున్నాయి. అయితే, ఇటీవల ఆ వైరస్ గబ్బిలాల నుంచీ పాములకు సోకింది. ఆ పాముల్ని చైనా, వుహాన్ నగరంలోని... హుబేయ్ మార్కెట్‌లో అమ్మారు. వాటిని జనం కొనుక్కొని తిన్నారు. అలా పాముల నుంచీ కరోనా వైరస్ ప్రజలకు సోకిందన్న అనుమానాలున్నాయి.

అయితే , తాజాగా కరోనా వైరస్, మనుషుల నుంచీ కుక్కలకు పాకుతోందా అన్న అనుమానం ఉంది. అదే జరిగితే మరింత ప్రమాదమే. ఎందుకంటే, మనుషులకు సోకితే వెంటనే ఐసోలేషన్ వార్డుకి తరలించగలం. అదే కుక్కలకు సోకితే వాటికి సోకిన విషయం కూడా మనకు తెలియదు. ఓ ఊర కుక్కకో సోకితే... అది ఊరంతా తిరుగుతూ చాలా మందికి ఆ వ్యాధిని వ్యాపింపజెయ్యగలదు. కాగా, హాంగ్ కాంగ్‌ లో ఓ పెంపుడు కుక్కకు ఈ వైరస్ సోకింది. రోనా సోకిన ఓ మహిళ నుంచి కుక్కకు వైరస్‌ వ్యాప్తి చెందిందని హాంగ్ కాంగ్ ప్రభుత్వం తెలిపింది. ఆ శునకానికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా వైరస్ ‘వీక్ పాజిటివ్’ అని తేలిందని హాంగ్ కాంగ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ విభాగం ప్రకటించింది.

ఇకపోతే , ప్రస్తుతం ప్రపంచదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న , ఈ కరోనా అంటార్కిటికా తప్ప అన్ని ఖండాలకు విస్తరించింది. మొత్తం 80కిపైగా దేశాల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. ఈ వైరస్ తో ప్రపంచ వ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య కూడా మూడు వేలు దాటింది. అలాగే 90 వేల మందికి పైగా ఈ వ్యాధి తో బాధ పడుతున్నారు.
Tags:    
  • Canine Coronavirus Infection in Dogs 
  • Corona in China 
  • Corona Virus in China 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS