• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రేయసి కోసం వెళ్తే ...

ప్రేయసి కోసం వెళ్తే దొంగనుకోగా.. ప్రియుడి ఆత్మహత్య

By - Tupaki Desk
Update: 2020-09-14 23:30 GMT
ప్రేయసి కోసం వారింటికి వెళ్లగా.. ఆమె కనిపించలేదు. ఊర్లో వారు దొంగనుకుని అతడిని గదిలో పెట్టి తాళం వేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలోగా అతడు ఆ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

బాపట్లకు చెందిన గోపి డ్యాన్స్ మాస్టర్. అతడు రేపల్లెకు చెందిన యువతిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇటీవల గోపి ప్రియురాలికి గోపికి సంబంధించి ఓ విషయం తెలిసింది. అతడికి ఇదివరకే పెళ్లయినట్లు తెలియడంతో అతడితో మాట్లాడడం మానేసింది.

ఆమెతో మాట్లాడడానికి గోపి పలుసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆమె కోసం రెండు సార్లు ఆత్మహత్యకు కూడా యత్నించాడు. అతడి బెదిరింపులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎలాగైనా సరే ప్రియురాలిని కలవాలని గోపి వాళ్ళ ఊరికి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్లగా ఎవరూ కనిపించలేదు. అయితే అతడు ఇంట్లోకి వెళ్లడం ఆ ఊరి వాళ్ళు చూశారు. ఎవరో దుండగుడు ప్రవేశించాడని భావించి గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఇంటి బయట తలుపునకు గొళ్ళెం పెట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను దొంగను కాదని ఎంత మొత్తుకున్నా గ్రామస్తులు వినలేదు. ప్రేయసి మాట్లాడడం మానేయడం, పోలీసులు వస్తే దొరికి పోతానేమో అని భయపడ్డ గోపి ప్రియురాలి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags:    
  • AP 
  • Repalle 
  • Boy friend 
  • Suicide 

Similar News

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

Copyright @2026

Powered by Blink CMS